Home » CM Revanth Reddy
ముఖ్యమంత్రి నివాసంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ను కలిశారు.
సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నూతన మెట్రో రైల్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది హెచ్ఎంఆర్ఎల్. ఫేస్ 2లోని జూబ్లిబస్ స్టాండ్, సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోని చాంద్రాయణ గుట్ట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.
పబ్లిక్ రిలేషన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ బాధ్యతలు స్వీకరిస్తారు.
మాజీమంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ మున్సిపల్ శాఖలో చక్రం తిప్పిన అర్వింద్ కుమార్.. తాను చెప్పిందే వేదంగా వ్యవహారం నడిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
కేసీఆర్ అదానీ పెట్టుబడులను తిరస్కరిస్తే రేవంత్ తన పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆహ్వానించారని ధ్వజమెత్తారాయన. ఓ ఫ్రాడ్ కంపెనీ, నష్టాల్లో ఉన్న కంపెనీతో వేల కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీశారు.
వేదికపై రేవంత్ రెడ్డి మాట్లాడాక ఓ యువతి ఆయనకు బోకేను అందించింది. దాన్ని రేవంత్ రెడ్డి తీసుకోవడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయిపోయింది.
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక సరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. బడ్జెట్ కసరత్తులో వేగం పెంచింది.
కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల బలవన్మరణాలు అధికమవుతుండడంతో కేంద్ర విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం.. సెకండరీ స్కూల్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులనే కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవాలి.
ఒకరికి 26 ఏళ్లు.. మరొకరికి 30 ఏళ్లు.. వయసులో చిన్న వాళ్లే. అయినా దేశ రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారు.
ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు.