Home » CM Revanth Reddy
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు.
రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పార్టీలో చేరిన నేతలు.
రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా మంత్రులకు, సీనియర్లకు బాధ్యతలు కేటాయించారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు.
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గోదావరిఖని ఏఎస్పీ గా కెరీర్ ప్రారంభించారు. 2017 నుంచి 2022 డిసెంబర్31 వరకు తెలంగాణ డీజీపీ గా పనిచేశారు.
భద్రతా బలగాల అధీనంలో కర్తవ్య పథ్ ఉంది. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్ర కోట వరకు పరేడ్ సాగనుంది.
ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలకే పూర్తిస్థాయి సమయం ఇవ్వని రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ శాసనసభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు.
భారత 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో తెలంగాణ శకటం పాల్గొననుంది.