Home » CM Revanth Reddy
జగన్ సీఎం అయ్యాక ఏపీని విధ్వంసం చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీని వీడాక మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ఆసక్తికర ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
కాంగ్రెస్ నాయకురాలు షర్మిల సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు.
కేటీఆర్, హరీశ్ ల కోసం 840 చట్టం తేవాలేమో. బెంజ్ కార్లలో తిరిగే వాళ్లకు పేదల సమస్యలు ఏం తెలుసు?
గత 35 ఏళ్లలో హస్తం పార్టీకి కరీంనగర్ జిల్లాలో ఈ రేంజ్లో సీట్లు ఎప్పుడూ రాలేదు. శాసనసభ ఎన్నికల ఫలితాలతో జోష్లో ఉన్న కాంగ్రెస్.. లోక్సభ స్థానాన్ని దక్కించుకోవాలని ప్లాన్ సిద్ధం చేస్తోంది.
కాంగ్రెస్ నేతలే వాటి అమలుపై తేదీలు ప్రకటించారని, వారిని ప్రజలు నమ్మారని అన్నారు.
ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు? దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారు.
బీఆర్ఎస్ ఓడిపోతుందని, కేసీఆర్ దిగిపోతారని అనుకోలేదని అనుకుంటున్నారు. కేసీఆర్ సీఎంగా లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష.
గాంధీభవన్ వద్ద పోలీసులపై మాజీ ఎంపీ మల్లు రవి ఫైర్
జనసేన కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని వంశీకృష్ణ యాదవ్కు పవన్ దిశా నిర్దేశం చేశారు.