Home » CMF Phone 2 Pro
బడ్జెట్ ధరకు ఎక్కువ కెమెరా ఆప్షన్లు, ఎక్కువ స్టోరేజ్ అవసరమైతే ఈ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోండి.
CMF Phone 2 Pro : సీఎంఎఫ్ కొత్త ఫోన్ వచ్చేసింది. ఫ్లాగ్షిప్ ఫీచర్లతో నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ లాంచ్ అయింది. రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో భారత మార్కెట్లో లాంచ్ అయింది.
CMF Phone 2 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి ఈ నెల 28న సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందుగానే సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ధర వివరాలు లీక్ అయ్యాయి.
CMF Phone 2 Pro : కొత్త ఫోన్ కొంటున్నారా? సీఎంఎఫ్ 2 ప్రో ఈ నెల 28న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కెమెరా, ఫీచర్లు, డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి లుక్కేయండి.
నథింగ్ కంపెనీ ప్రో మోడల్‌ను మాత్రమే లాంచ్ చేస్తుండడంతో దాని ధర స్టాండర్డ్ సీఎంఎఫ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.