Home » cold intensity
చలికి విశాఖ మన్యం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిన్న ఈ సీజన్లోనే అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు.
రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.
ఉత్తరప్రదేశ్ ను చలి వణికిస్తోంది. 120 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేస్తూ అతి తక్కువ టెంపరేచర్ ను నమోదు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏపీ, తెలంగాణలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతు
చలి పులి మళ్లీ పంజా విసిరింది. హైదరాబాద్ లో చలి తీవ్రత కొనసాగుతోంది.