Home » cold wave
Winter Holidays Extended : దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీలో ఉదయం 5.30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
Noida Schools : చలిగాలుల తీవ్రత కారణంగా నోయిడాలో పాఠశాలలు తాత్కాలికంగా మూతపడనున్నాయి. విద్యార్థుల భద్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6-9 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. పంజాబ్, హర్యానా వంటి ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 5వతేదీ వరకు చలి గాలులు వీస్తా�
జనవరి 1వతేదీ...కొత్త సంవత్సరంలో భారత వాతావరణశాఖ పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలితో జనవరి 1వతేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సోమవారం ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో 134 విమానాలు, పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీలో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది.....
తెలంగాణను చలిపులి వణికిస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ పట్టణంలో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రంగా వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణుకుతున్నారు....
Delhi Cold wave: ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ‘కోల్డ్ స్పెల్’ (వరుసగా కొన్ని రోజుల పాటు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శ�
హిమాలయాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల కారణంగా ఆ ప్రభావం తెలంగాణ పై ఎక్కువగా పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు
ఢిల్లీలో మంగళవారం అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డిసెంబర్ 21వ తేదీ సఫ్దరజంగ్ అబ్జర్వేటరీ ఉష్ణోగ్రతలు 4డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిన విషయాన్ని గుర్తించారు.
కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయంటోంది వాతావరణ శాఖ. ఎముకలు కొరికే చలి.. ప్రజలకు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.