Home » Comments
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు తుగ్లక్‌లు అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మూడు రాజధానులని ప్రకటించి..ప్రాంతీయ అసమానతలను తొలగించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న వారు తుగ్లక్‌లా ప్రజలు చెబుతారన�
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై అమరాతి ప్రాంత రైతులు మండిపడ్డారు. తమ్మినేని..ధర్మానలు నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతున్నారనీ మా బాధలు మీకు బోగస్ గా కనిపిస్తున్నాయా? మా కష్టాలు మ�
రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలు..ఆందోళనలు చేసేవారంతా రైతులు కాదనీ..రాజధాని అమరావతి పేరుతో రైతుల దగ్గర భూములు కొట్టేసినవారే ధర్నాలు చేస్తున్నారనీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ పడ�
ఏపీ రాజధాని అమరావతిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతం రాజస్థాన్ ఎడారిలా ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏం ఉంది? ఎడారి రాజధాని అవుతుందా? అని ప్రశ్నించారు. రాజధాని అంటే అందరూ గర్వపడేలా ఉండాలనీ..కానీ
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని అన్నారు.
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు మరింత ఆగ్రహావేశాల్ని రగిలిస్తున్నాయి. ఏపికి మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామంటూ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంతంలోన�
అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి చుట్టూ చంద్రబాబు బినామీలతో భూములు కొన్నారని సీఎం జగన్ విమర్శించారు. రాజధానిలో 4 వేల 70 ఎకరాలను చంద్రబాబు బినామీలు కొన్నారని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ద్రోహి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంపై… శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని.. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి తర్వాత వెంకటేశ్వర
చంద్రబాబు మానసిక స్థితి సరిగా లేదనీ అందుకే మార్షల్స్ పై ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించి పైగా ఎదురు దాడికి దిగుతున్నారనీ..తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు అసెంబ్లీలోకి వస్తున్న సమయం