Home » Comments
ఢిల్లీ : ఎన్నికల వేళ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీపై కేంద్రమంత్రి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. యూపీ కాంగ్రెస్ ప్రచార ఇన్ చార్జ్ ప్రియాంకా
వైసీపీకి ఓటేస్తే మరణ వాంగ్మూలం మనం రాసుకున్నట్లేనని సీఎం చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు పాలనలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని జగన్ విమర్శించారు.
దొంగ వ్యాపారాల వల్లనే జగన్ ఆస్తులు పెరిగాయని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు.
దేశంలో జీఎస్టీ కట్టిస్తుంటే.. పలాసలో టీఎస్టీ కట్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విమర్శించారు.
సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
పుల్వామా ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్పీ సీనియర్ లీడర్ రామ్గోపాల్ యాదవ్. ఓట్ల లబ్ధి కోసం పన్నిన ‘కుట్ర’గా పుల్వామా దాడి ఘటనను ఆయన అభివర్ణించారు.ఓట్ల కోసం సైనికులు చంపబడ్డారని ఆయన అన్నారు. Read Also : జగన్ టికెట్లు అమ్ముకున్నారు
వైసీపీ అధినేత జగన్పై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో టికెట్లను జగన్ అమ్ముకున్నారని, ప్రస్తుతం ఎన్నికలు రెండు భూస్వామ్యవర్గాల (టీడీపీ, వైసీపీ)మధ్య జరుగుతోందన్నారు. ఎన్నికల సమయంలో తాయిలాలు ప్రకటిస్తూ…అణగ�
పుల్వామా ఘటనపై కేసీఆర్ స్పందించిన విధంగా దేశంలో ప్రధాని మోడీతో సహా మరెవ్వరైనా స్పందించారో చూపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.