Comments

    వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే : జగన్

    March 31, 2019 / 12:07 PM IST

    రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. అదిగో ఉద్యోగం.. ఇదిగో ఉద్యోగమని చంద్రబాబు ఊరించారని తెలిపారు.

    అమరావతిని అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నం : చంద్రబాబు 

    March 31, 2019 / 10:50 AM IST

    అమరావతిని అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లను ఇవ్వడం లేదన్నారు. ‘ఏపీపై కేసీఆర్ పెత్తనమేంటి.. బెదిరిస్తే నేను భయపడతానా? కేసీఆర్… ఖబడ్దార్ నీ ఆటలు నా దగ్గర సాగవు’ అని హెచ్చరి

    చంద్రబాబు పాలనలో నారావారి సారా స్రవంతి : జగన్

    March 30, 2019 / 11:32 AM IST

    చంద్రబాబు పాలనలో ప్రతి గ్రామంలో వీధి వీధికి రెండు, మూడు మద్యం షాపులు తయారయ్యాయని జగన్ విమర్శించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతికి బదులుగా ప్రతి గ్రామంలో నారావారి సారా స్రవంతి నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామానికి ఒక జన్మభూమి కమిటీ మాఫియాను �

    చంద్రబాబు పాలనలో రౌడీల రాజ్యం : విజయమ్మ

    March 30, 2019 / 10:20 AM IST

    ప్రకాశం : చంద్రబాబు పాలనలో రౌడీల రాజ్యం నడుస్తోందని వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఆయనకు విశ్వసనీయత ఉండదన్నారు. ప్రతి ప్రాజెక్టును జగన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు విజయమ్మ. చంద్రబాబు కట్టిన పోలవరం ప్రాజ

    బాబు సీఎం..ఉద్యోగాలు గోవిందా – జగన్

    March 30, 2019 / 06:46 AM IST

    చంద్రబాబు సీఎం అయిన తరువాత ఎన్ని ఉద్యోగాలు ఊడాయో చెప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. తాము అధికారంలోకి వస్తే మాత్రం 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చారు. ఆయన హాయంలో ఎన్నో మోసాలు..కుట్రలు జరిగాయని చెప్పుకొచ్చారు. పొదుపు సంఘాల అప్ప�

    నా కొడుక్కి ఒక్క అవ‌కాశం ఇవ్వండి : విజ‌య‌మ్మ స్లొగ‌న్

    March 29, 2019 / 11:58 AM IST

    ఏపీలో మోసపు పరిపాలన సాగుతోందని వైఎస్ విజయమ్మ అన్నారు.

    నోటి దురుసు : ప్రియాంకపై నోరు పారేసుకుంటున్న బీజేపీ

    March 29, 2019 / 04:53 AM IST

    ఢిల్లీ : ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి బీజేపీ నేతలు ఆమెపై పలు అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా పురుషులపై కంటే మహిళలపైనే నేతలు.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం  కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా ఎదుర్కోవటం మానేసి వ్యక�

    జగన్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే : కేజ్రీవాల్

    March 28, 2019 / 01:17 PM IST

    ఏపీలో వైసీపీకి ఓటు వేస్తే…కేంద్రంలో మోడీకి ఓటు వేసినట్లేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మోడీ వల్ల అందరికీ దు:ఖమే అని తెలిపారు. దేశం బాగుండాలంటే మోడీ మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. మోడీని ఓడించాలని పిలుపు ఇచ్చారు.  మైలవరంలో ట

    ఊరికి కనీసం ఐదు ఇళ్లు కట్టించలేదు : జగన్

    March 28, 2019 / 11:41 AM IST

    చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఊరికి కనీసం ఐదు ఇళ్లు కూడా కట్టించలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.

    ఆంధ్రుల ఆత్మగౌరవం కేసీఆర్ కు తాకట్టు : లోకేష్

    March 28, 2019 / 10:28 AM IST

    ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్.. కేసీఆర్ కు తాకట్టు పెట్టారని నారా లోకేష్ చెప్పారు.

10TV Telugu News