Home » Congress MP Candidates List
హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్.
ఇప్పటికే ఏపీలో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడినందున తెలంగాణలోనూ ఆ బంధం కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా ముందుగానే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కు.. మిగిలిన 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయడం చాలా టఫ్ టాస్క్ గా మారింది.
లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
ఎమ్మెల్సీల నియామకానికి హైకోర్టు బ్రేక్ వేయడంతో మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ పై కోదండరామ్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.
రాహుల్ గాంధీ పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ రెడీ అవుతోంది.
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్.. టికెట్లపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన జాబితాలోని నాయకుల పేర్లను పీఈసీ పరిశీలించనుంది. అర్హులైన నాయకుల పేర్లతో ఒక జాబితాను రూపొందించనుంది.