Home » congress operation akarsh
బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.
గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అంతం చేయాలని చేసిన ప్రయత్నాలు అందరూ చూశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరిస్తోంది.
38 మందిలో ఐదుగురు ఇప్పటికే కారు దిగేశారు. మిగిలిన వారిలో ఏయే ఎమ్మెల్యేపై అనుమానం ఉంది? ఏ ఎమ్మెల్యే కచ్చితంగా వెళ్లిపోబోతున్నారు? ఏ ఎమ్మెల్యే చివరివరకు బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారు? ''చివరకు మిగిలేదెవరు?''..
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ యాక్షన్ ప్లానే ఆసక్తికరంగా మారింది. 26 మంది చేరితే విలీనం.. లేకపోతే...
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుకోసం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు సీఎం రేవంత్.
మొన్నటి వరకు బీఆర్ఎస్లో కీలక నేతలుగా ఉండి.. కాస్త ప్రజాబలం ఉన్న నేతలు కాంగ్రెస్ ఆకర్ష్‌లో ఉన్నారని టాక్. ఎప్పటికి పార్టీని వీడరని పేరున్న నేతలు ఆకర్ష్ షోతో.. రేవంత్ ఇంట ప్రత్యక్ష్యం అవుతున్నారు.