Home » Congress
సినిమాలో అనేక అంశాలు ఉంటాయని చెబుతున్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను రాజకీయంగా దీటుగా విమర్శించే మహిళా నేతగా రాములమ్మను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం లేకపోతేదని టాక్ గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం.
రేవంత్ రెడ్డి తన చేతగానితనాన్ని తప్పించుకోవడానికి ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని హరీశ్ రావు చెప్పారు.
సీపీఐకి ఓ టికెట్ కేటాయించింది.
బీఆర్ఎస్ నుంచి వచ్చిన పది మందిలో మొత్తానికి మొత్తం కాకున్నా..అందులో కొందరు కారు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధికి ఓటు వేసినా రాజకీయంగా తమకు ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోందట.
ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడును అసెంబ్లీ, కౌన్సిల్ లో వినిపిస్తాం.
ఇప్పుడు ఒక్క ఎన్నికలో గెలిచి బండి సంజయ్ ఏదో సాధించామన్నట్లు మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. బీఆర్ఎస్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారంటూ… తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారట.
రెండు మూడు రోజులు ఆశావహులు గాంధీభవన్ కు వస్తున్నారు. పీసీసీ చీఫ్ ని కలిసి వినతిపత్రం అందిస్తున్నారు.