Home » Congress
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.
తెలంగాణలో మరో కొత్త పంచాయతీ మొదలైంది.
మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం చర్యలతో ప్రభుత్వానికి.. ప్రభుత్వ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట.
అధికార యంత్రంగాన్ని సైతం తన గ్రిప్ లో పెట్టుకోవాలని సుడా చైర్మన్ చూస్తుంటే.. మంత్రి హోదాలో పొన్నం తన మాట చెల్లు బాటయ్యేలా ఆదేశాలిస్తున్నారట.
ప్రాక్టికల్‌గా ఏమాత్రం వర్క్అవుట్ కాని విషయాల్ని బలవంతంగా తమపై రుద్దితే ఎలా అంటూ కాంగ్రెస్ క్యాడర్ ఆవేదన చెందుతోందని పార్టీలో ఇన్నర్ టాక్.
వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయపోరాటం చేస్తామని ఇరువురు ఎంపీలు ప్రకటించారు.
మొత్తం మీద తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు నిత్యం ఏదో ఒక గండం అడ్డుపడుతూ వస్తోంది.
విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ పేర్లు ఉన్నాయి.
బీఆర్ఎస్ హయాంలో వివిధ వర్గాలకు దక్కిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుండటం.. కాంగ్రెస్ పెద్దలను ఇరకాటంలో పడేలా చేస్తోందని తెలుస్తోంది.