Congress

    ఎంపీగా రేవంత్ రెడ్డి: మహబూబ్ నగర్ నుంచి పోటీ 

    January 27, 2019 / 10:04 AM IST

    మహబూబ్ నగర్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకలు తీరిన రాజకీయ నాయకులే పరాజయం పాలయ్యారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డిని పార్లమెంట్  ఎన్నికల్లో పోటీ చేయించాల�

    ఇక కాస్కో : గంగలో మునకేసి పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలెట్టనున్న ప్రియాంక

    January 27, 2019 / 06:20 AM IST

    ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా నియమితులైన ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 4న పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాతో పాల్గొని పవిత్ర సంగమంలో పుణ్యస్నానం చేసిన తర్వాత ఆమె బాధ్య�

    పల్లెల్లో ఎన్నికల  చిచ్చు : 16మంది వెలి

    January 26, 2019 / 03:29 AM IST

    బయ్యారం : గ్రామ పంచాయతీ ఎన్నికలు పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు కులా మధ్యా..బంధాల మధ్యా..మనుష్యుల మధ్యా చిచ్చుపెడుతున్నాయి. ఓట్లు వేయలేదనీ..అందుకే తమ పార్టీ నేతలు ఓడిపోయారనే కక్ష పెంచుకుని ఇళ్లపై దాడులకు పాల్పడుతున్న�

    సమర శంఖారావం : జగన్ జిల్లాల టూర్

    January 25, 2019 / 12:30 PM IST

    విజయవాడ : మళ్లీ జగన్ టూర్ చేయనున్నారు. విదేశీ టూర్ అనుకొనేరు…కాదు…జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడానికి..ఇప్పటికే ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన జగన్..ఈసారి జిల్లాల్లో పర్యటించాలని జనవరి 25వ తేదీ శుక్రవారం నిర్ణయించారు. జిల్లాల్లో పార్టీ బ

    ప్రియాంక చాలా అందంగా ఉంటుంది కానీ..

    January 25, 2019 / 10:21 AM IST

    ప్రియాంక గాంధీపై  బీహార్ మంత్రి వినోద్ నారయణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ చాలా అందంగా ఉంటుందని,ఆమెకు అసలు ఎటువంటి రాజకీయ పరిజ్ణానం లేదని,అందమైన ముఖాలు చూసి ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. అంతేకాకుండా ఆమె   ల్యాండ్ స్కామ్, ఇతర

    మోడీ తిడుతుంటే హగ్ ఇవ్వాలనిపించింది

    January 25, 2019 / 08:34 AM IST

    ప్రధాని మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేంద్ర కేబినెట్ మొత్తం మోడీని వ్యతిరేకిస్తుందని శుక్రవారం(జనవరి 25,2019) రాహుల్ అన్నారు. కానీ ఒక్కరికి కూడా బయటకి మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఒడిషా రాజధాని

    ఏపీ కాంగ్రెస్‌కి షాక్ : టీడీపీలోకి కోట్ల ?

    January 24, 2019 / 10:34 AM IST

    కాంగ్రెస్‌ను వీడుతారని ప్రచారం కోట్ల టీడీపీలో జంప్ ?  వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ?  కర్నూలు : ఎన్నికలు రానే రాలేదు..అప్పుడే హస్తం పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని

    పొత్తులు నై..పోరే : ఏపీలో నాలుగు స్తంభాలాట

    January 23, 2019 / 12:29 PM IST

    విజయవాడ : ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమౌతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించాలని..ఆయా పార్టీలు కలలు కంటున్నాయి. తమకు బలం బాగానే ఉందని…ఏ పార్టీతోనూ పొత్తులు అవసరం లేదని..సింగిల్‌గాన

    ఒంటరిగానే కాంగ్రెస్ : టీడీపీతో పొత్తు లేదు – చాందీ

    January 23, 2019 / 11:06 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికల దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో నిలిచేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. టికెట్ కన్ఫామ్ అవుతుందా ? లేదా ? అనేది చూసుకుంటూ…నేతలు వివిధ పా�

    సీన్ రిపీట్ : ఒకే గూటికి వంగవీటి, దేవినేని కుటుంబాలు

    January 23, 2019 / 08:22 AM IST

    విజయవాడ: వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. దీంతో.. ఇప్పుడు బెజవాడ రాజకీయాలు ఆసక్తిగా మారిపోయాయి. కారణం.. ఒకప్పుడు విజయవాడను శాసించిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు ఇప్పుడు మరోసారి ఒకే పార్టీలో, ఒకే వేదికపై కనిపించబోతున్నారు.   ఒక

10TV Telugu News