Home » Congress
ఇంతకు ముందు హైదరాబాద్ రావాలని చెప్పిన అభ్యర్థులను కూడా రావద్దని తాజా ఆదేశాల్లో తేల్చి చెప్పింది. రాత్రి 11:30కు హైదరాబాద్ కి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్నారు. తాజ్ కృష్ణా హోటల్లో రాత్రి బస చేయనున్నారు
పైలట్ సహా ఆయన వర్గీయులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా అడ్డుకున్నారనే వాదనల మధ్య ఉప ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలట్ వదిలేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేయడం జరిగిపోయాయి
అధికారం లేకుండానే కాంగ్రెస్ నేతలు లేకితనంతో చిల్లర ప్రచారాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సంప్రదాయాలు తెలియకుండా క్యాబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పార్టీ కూటమితో ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే యూపీలో సీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో పొత్తు నిరాకరించడం పట్ల అఖిలేష్ కోపంగా ఉన్నారు.
అఖిలేష్ యాదవ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఇటువంటి ఎన్నికల్ని చూడటం అదృష్టమన్నారు.సంపూర్ణ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించి పాలకులు పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించుకోచాలని సూచించారు.
ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ తారుమారు అవుతాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని కేటీఆర్ అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేది మేమే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎవరూ కన్ ఫ్యూజ్ కావొద్దన్న కేటీఆర్.. వందకు వంద శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో ఆయా పార్టీల నేతలు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆఖరి రోజు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు.