Home » Congress
కాంగ్రెస్ పార్టీ మధిరలో నిర్వహించిన ప్రచార సభలో ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ మాట్లాడారు.
పీవీ నర్సింహారావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. అదే స్థాయిలో విమర్శలు జిల్లాను హీటెక్కుస్తున్నాయి. అభివృద్ధి మేం చేశామంటే మేమే చేశామంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నా�
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయలేని పేర్కొన్నారు. ప్రాజెక్టులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు జేబులు నింపుకుంటారని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కారు ఉంది అంటే బీజేపీది బుల్లెట్ ప్రూఫ్ డబుల్ ఇంజన్ పని విధానమని తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత దేశం తలెత్తుకొని తిరిగే విధంగా ఉందన్నారు.
తెలంగాణ కోసం కలలు కన్న స్వప్నాన్ని కాంగ్రెస్ అధికరంలోకి రాగానే నెరవేరుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. లక్షలాది మంది యువకులు తెలంగాణలో పోరాడారని కొనియాడారు
Goshamahal Political Scenario : వ్యవస్థను సర్వనాశనం చేసిన రాజాసింగ్‌ను ఓడిచేందుకు గోశామహల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు నంద కిషోర్ బిలాల్ వ్యాస్.
Adilabad District Politics : ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు మామూలుగా సాగడం లేదు. కారు, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీ ఇస్తోంది బీజేపీ.
ఆరు గ్యారెంటీ పథకాలు వ్యక్తులవి కావని, అవి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు
Nizamabad Political Scenario : రాష్ట్ర రాజకీయమంతా ఒక ఎత్తైతే కామారెడ్డి ఒక్కటీ ఒక ఎత్తు అనేలా సాగుతోంది. కారు స్పీడ్‌కు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కూడా కామారెడ్డి రేసులోకి రావడంతో ఉత్తర తెలంగాణ రాజకీయమే గరం గరంగా మారింది.