Home » Constable
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో కానిస్టేబుల్, ఇన్ స్పెక్టర్, ఎస్ఐ లాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 789 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబ�
ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కుటుంబసభ్యులకు కోటి
హైదరాబాద్ పోలీస్ అంటూ ఫేక్ సర్టిఫికేట్లతో 16ఏళ్లుగా హవా నడిపిస్తున్నాడు ఓ కానిస్టేబుల్. అనుమానం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి చేసిన కంప్లైంట్‌తో నిజం బయటికొచ్చి పలు సెక్షన్ల కింద బుక్ అయ్యాడు. చాప కింద నీరులా ఎంచక్కా పేరు మార్చేసుకుని సర్వీస్ చ
మహారాష్ట్రంలో కానిస్టేబుల్ గా పనిచేసే లలిత్ సాల్వే అనే లేడీ కానిస్టేబుల్ పురుషుడిగా లింగ మార్పిడి చేయించుకుని ఆదివారం (ఫిబ్రవరి 16,2020)న ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి స్థానికంగా పెద్ద విశేషంగా మారింది. వివరాల్లోకి వెళితే..బీడ్ జి
న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వచ్చిన మహిళలను ట్రాప్ చేసి వారితో ఇల్లీగల్ ఎఫైర్స్ నడుపుతూ చివరికి ఉద్యోగం నుంచి సస్పెండవుతున్న వారిలో గుంటూరు జిల్లా పోలీసులు ముందుంటున్నారు. తాజాగా ఒక మహిళతో అక్రమ సంబంధం నడిపి ఆమెను మోసం చేసిన కేసులో నగర�
ప్రజలు మద్యం తాగి తప్పుగా వ్యవహరిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ పోలీసులే చుక్కేస్తే..ఎలా ఉంటది..నడి రోడ్డుమీద హల్ చల్ చేస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఈ కానిస్టేబుల్ ని చూస్తే తెలుస్తుంది. ఫుల్ గా మద్యం తాగాడు. నడిరోడ్డుపై నానా హంగామా చేశాడ�
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని పెద్దలు సామెత చెపుతుంటారు. అక్రమ సంబంధాలకు అలవాటు పడిన కానిస్టేబుల్ ని చివరికి అతడి ప్రియిరాలే పెట్రోల్ పోసి నిప్పంటించింది. వివరాల్లోకి వెళితే …తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వెంకటేష్(31
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువకులు వీరంగం సృష్టించారు. ఆనంద్ నగర్ లో ముగ్గురు యువకులు ఓ హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. ఒకే బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటు వెళ్తున్న ముగ్గురు యువకుల వాహనాన్ని కానిస్టేబుల్ ఫోటో తీస�
భూ వివాదాలు మనుషుల ప్రాణాల్ని తీస్తున్నాయి. హత్యలకు పురిగొల్పుతున్నాయి. బెదిరింపులకు దిగేలా చేస్తున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు ఘటన మరచిపోక ముందే మరో రెవెన్యూ అధికారిపై కానిస్టేబుల్ బెదిరింపులకు దిగాడు
చట్టాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ నేరానికి పాల్పడ్డాడు. కన్న కొడుకుని పోలీస్ స్టేషన్ లోనే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని చోరీ చోరా పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే అర్వింద్ �