Home » corona deaths
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. భారీగా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 23వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల వ్యవధిలో 1,01,330 శాంపిల్స్ పరీక్షించగా.. 23వేల 160 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 106 మంది మృతి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ నెల 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగిస్తున్నట�
దేశంలో కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుతోంది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు, రికవరీ అవుతున్న వారి గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్ కేసుల సంఖ్య 35,16,997కు తగ�
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య భయపెడుతోంది. దేశంలో మరోసారి కరోనా మరణాల సంఖ్య 4 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరు�
కరోనాతో చనిపోయినవారిని ఖననం చేయటానికి కూడా స్థలం లేనంతగా మారిపోయింది దుస్థితి. దీంతో అలిఘడ్ లోని శ్మశానవాటికలో పాత సమాధుల్ని తవ్వి ఆ స్థానంలో కరోనాతోశవాలను ఖననం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో శ్మశనవాటిక అంతా పాత సమాధుల నుంచి తవ్విన ఎ
కరోనా మహమ్మారి విలయంతో విలవిలలాడిపోతున్న ఇండియాకు కాస్త రిలీఫ్ లభించింది. వరుసగా రెండోరోజు కూడా కరోనా కొత్త కేసులు, మరణాల్లో కాస్త తగ్గుదల కనిపించింది.
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. రెండు రోజులు క్రితం కాస్త తగ్గినట్లే కన్పించిన మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4వేల 120 మందిని
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 80 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. పైగా వారంతా ఒకే ఆసుపత్రికి చెందిన వారే. అందులో ఒక శస్త్రచికిత్స నిపుణుడు మహమ్మారికి బలయ్యారు. అయినా ఆ ఆసుపత్రి వైద్యులు తన ధర్మం మరిచిపోకుండా కరోనా బాధితులకు చికిత్స
భారత్ లో కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. కొన్ని రోజులుగా 4లక్షలకు పైగా కేసులు, 4వేలకు పైగా మరణాలు నమోదవుతూ రాగా, ఈసారి నాలుగు లక్షలకు లోపే..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 22,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.