Home » Corona Update
దేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 41,806 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 767 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 3 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 064 యాక్టివ్ కేసులుండగా..3 వేల 738 మంది మృతి చెందారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. జూన్ 26 తేదీ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ లో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించాయి
తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,061 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 11 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 వేల 524 యాక్టివ్ కేసులున్నాయి. 3 వేల 618 మంది మృతి చెందారు.
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 224. చిత్తూరు 708. ఈస్ట్ గోదావరి 909. గుంటూరు 239. వైఎస్ఆర్ కడప 370. కృష్ణా 331. కర్నూలు 126. నెల్లూరు 212. ప్రకాశం 335. శ్రీకాకుళం 151. విశాఖపట్టణం 198. విజయనగరం 64. వెస్ట్ గోదావరి 591. మొత్తం : 4,458
అనంతపురం 262. చిత్తూరు 472. ఈస్ట్ గోదావరి 743. గుంటూరు 273. వైఎస్ఆర్ కడప 160. కృష్ణా 368. కర్నూలు 126. నెల్లూరు 236. ప్రకాశం 357. శ్రీకాకుళం 180. విశాఖపట్టణం 251. విజయనగరం 80. వెస్ట్ గోదావరి 659. మొత్తం : 4,169
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 4 వేల 549 మందికి కరోనా సోకింది. 59 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గత నెలలో 15 వేలకు పైన నమోదైన కేసులు.. జూన్ నెలలో తగ్గుతూ వస్తున్నాయి.
శంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోండగా.. మరణాలు మాత్రం తగ్గట్లేదు. గతనెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్ కేసులు ఇప్పుడు లక్షా 20వేలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 3380 మంది చనిపోయారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి రానున్నారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. వైద్య ఆరోగ్య, శాఖ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా..గాంధీ ఆసుపత్రిని సందర్శించబోతున్నారు.