Home » corona vaccine
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య వెయ్యి మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది.
Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బ�
ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. గుంటూరు 140 వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఏకంగా 72వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గుండెల్లో గుబులు రేపింది. అలాగే 500లకు చేరువగా మర
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండం చేస్తోంది. క్రమంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి చేరువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో మళ్లీ లాక్ డౌన్ విధించారు.
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం(మార్చి 30,2021) ఆమెకు టీకా ఇచ్చారు. అయితే వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో నొప్పి భరించలేక గంగవ్వ చిన్న పిల్లల్లా గట్టిగా కేకలు పె
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 70వేలకు చేరువగా కొత్త కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. దేశవ్యాప్తంగా రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఏపీలో విద్యాసంస్థల్లో కరోనా పరిస్థితులపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కరోనా కేసులు వచ్చిన విద్యాసంస్థలను...
హమ్మయ్య.. వ్యాక్సిన్ తీసుకున్నాం. ఇక భయం లేదు. కరోనా రాదు అని బిందాస్ గా ఉన్నారా? ఇష్టం వచ్చినట్టు బయట తిరిగేస్తున్నారా? భౌతిక దూరం పాటించడం లేదా? మాస్కు పెట్టుకోవడం లేదా? అయితే మీకు మూడినట్టే. చావుతో గేమ్స్ ఆడినట్టే.