Home » coronavirus
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ హాస్పిటల్ యాజమాన్యం నిర్వాకం బయటపడింది. ఓ సామాజికవర్గంపై మత వివక్ష చూపింది.
కర్ణాటకలో మే-3వరకు లాక్ డౌన్ యథావిధిగా జరుగుతందని,ఎటువంటి సడలింపులు ఉండబోవని యడియూరప్ప ప్రభుత్వం సృష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సడలింపులు ఉండకూడదని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. కర్ణాటకలో ఇప్పటివ
దాదాపు సగం భారత్ కరోనా వైరస్ ఫ్రీగా నిలిచింది. భారత్ లోని చాలా జిల్లాల్లో కరోనా కేసులు నమోదుకాలేదు. ఏప్రిల్-19,2020నాటికి దేశంలోని మొత్తం 736జిల్లాల్లోని 325జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. దాదాపు 46శాతం కరోనా కేసులు కేవలం 18జిల్లాల్లోనే �
కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో జర్మనీ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. అయితే 145,742 కేసెులు ఉన్నప్పటికీ కేవలం 4వేల 642మరణాలు మాత్రమే జర్మనీ నమోదయ్యాయి. అంతేకాకుండా జర్మనీలో 91,500 మంది రికవరీ అయ్యారు. ఇంకా 49600 మంది కరోనాతో పోరాడుతున్నారు. వారిలో కూడా 2889 �
కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 75 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 722కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 20మంది చనిపోయారు. 92మంది కరోనా నుంచి కోలుకుని �
ప్రస్తుతం దేశమంతటా కరోనా వైరస్ మహమ్మారి భయం నెలకొంది. ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ మహమ్మారి దాడి చేస్తుందో
లాక్డౌన్లో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం. ఈటైంలో కొంతమంది సోషల్ మీడియాలో,టీవీ షోలతో టైమ్ పాస్ చేస్తుంటారు. మరి కొంతమందేమో ఒంటరిగా, బోర్ ఫీలవుతుంటారు? ఇంకొంత మంది ఈ టైంను ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. వీళ్లకోసమే ఇంట్లో ఉండే, మీ స్కిల్స్
ఏపీలో ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లో వేడి రాజుకుంది. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ రగడ షురూ అయ్యింది. ఇన్ని రోజులు కామ్ గా ఉన్న నాయకులు కరోనా టెస్ట్ క
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా
భారత్ తో సహా 10దేశాల్లో జరిగిన కరోనా నిర్థారణ టెస్ట్ ల కన్నా ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదొక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ (COVID-19) కు వ్యతిరేకంగా అమెరికా తన యుద్ధంలో స్థిర�