Home » coronavirus
కరోనా రాకాసి బారిన పడిన UK ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మెరగుపడింది. చికిత్స అందిస్తున్న ఐసీయూ నుంచి వార్డుకు తరలించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, కానీ..కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని వెల్లడించారు. చికిత్స అం
ఏపీలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురంలో ఒకరు, గుంటూరులో మరొకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో మొత్తం ఆరుగురు మరణించారు. ఇవాళ కొత్తగా 15 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనా కేసులు పాజిటివ్ 363 కు చేరాయి. గురువారం ప్రకాశం జిల్లాలో అధ
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారత దేశంలో కూడా కరోనా కలవర పెడుతోంది. లాక్ డౌన్ తో వైరస్ నివారణ కాదని..అది కరోనాను అరికట్టలేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటాపాటి పుల్లారావు తెలిపారు.
UK లో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ఒక వైద్యుడు మరణించాడు. ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) ఎక్కువ అవసరమని ప్రధానిని హెచ్చరించిన మూడు వారాల తరువాత అతను మరణించాడు.
దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారితో పోరాడి కోలుకొన్న 51 మంది రోగులకు మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్ కింయాంగ్ తెలిపారు. వైరస్ మళ్లీ సోకడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని యన్ కియాంగ్ �
కరోనా యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు,మెడికల్ స్టాఫ్ కు తీపికబురు చెప్పింది హర్యానా ప్రభుత్వం. కరోనా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన ప్రభుత్వ డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ స్టాఫ్,క్లాస్ IV స్టాఫ్, అంబులెన్స్ స్టాఫ్,
కరోనా రిలీఫ్‌కు భారీ విరాళం ప్రకటించిన రాఘవ లారెన్స్..
కరోనా వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే చనిపోయారు. కానీ దేశంలోనే తొలిసారిగా ఓ డాక్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో గురువారం(ఏప్రిల్-9,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా పేషెంట్లకు చికిత్స చేయకున్నా ఆ�
తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మర్కజ్ మసీదు యాత్రికుల కేసులు లేకపోతే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండేదని ఈటల అన్నారు. వివి�
టాలీవుడ్‌పై లాక్డౌన్ ఎఫెక్ట్ ఎంత వరకు?.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత సురేష్ బాబు స్పందన..