coronavirus

    కరోనా మరణ శాసనం: మరో 143మంది మృతి.. ఒడిశాలో 74మందిపై..

    February 15, 2020 / 05:12 AM IST

    కరోనా(కొవిడ్‌-19) వైరస్ మహమ్మారి మరణ శాసనాలను లిఖిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోవడానికి కారణం అవుతుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,523కు చేరుకోగా.. లేటెస్ట్‌గా శుక్రవారం ఒక్కరోజే 143మందిచ చనిపోయినట్లు వెల్లడించారు చ�

    కరోనా కలవరం: ఉద్యోగులు షేక్ హ్యాండ్ ఇవ్వకండి

    February 15, 2020 / 04:07 AM IST

    క్రీస్తు పూర్వం 5సంవత్సరాల నుంచి వస్తున్న ప్రఖ్యాత అలవాటు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే జనం వణికిపోతున్నారు. అప్పట్లో ఎదుటి వ్యక్తి ఎటువంటి ఆయుధం లేకుండా.. ఏ హాని తలపట్టే ఉద్దేశ్యం లేదని చెప్పడానికి షేక్ హ్యాండ్ ఇచ్చేవారట. ప్రస్తుత పరిస్థితుల్లో �

    గబ్బిలాల్లో వైరస్‌లు.. మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి!

    February 14, 2020 / 12:01 PM IST

    ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కొత్త కరోనా వైరస్.. గబ్బిలాల నుంచి వ్యాపించిందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వైరస్ మూలం గబ్బిలాలే అని చెబుతున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తికి కచ్చితమైన మూలాలు ఏంటి? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. గబ్బ�

    వృద్ధ జంటకు కరోనా వైరస్: బాధలోనూ భార్యపై తగ్గని ప్రేమ… వీడియో వైరల్

    February 14, 2020 / 07:06 AM IST

    కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ పేరును COVIND 19 గా మార్చబడింది. COVID19 పేరు వినపడితే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. అటువంటి COVIND 19 వైరస్ తో బాధపడుతున్నా ఓ  వృద్ధ జంట మధ్య ఉండే ప్రేమకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీ

    కరోనా సోకిందనే అనుమానంతో చంపేశారు

    February 14, 2020 / 04:46 AM IST

    ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కోవిడ్‌- 19(కరోనా వైరస్‌) పేరు వింటేనే వణికిపోతున్నారు ప్రజలు. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించింది. కోవిడ్‌- 19(కరోనా వైరస్‌) ప్రపంచ దేశాలు మందును కనుక్కొ

    గ్రేట్ న్యూస్ : కోవిడ్ – 19 (కరోనా) వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన కాలిఫోర్నియా!

    February 13, 2020 / 09:34 PM IST

    చైనాను కోవిడ్ – 19 (కరోనా) వైరస్ భయకంపితులను చేస్తోంది. రోజుకు వందలాది మంది మృతి చెందుతున్నారు. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. మొత్తం 1, 310 మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే..కాలిఫోర్నియా ల్యాబ్‌లో వైరస్‌కు వ�

    డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్

    February 13, 2020 / 12:26 PM IST

    కోవిడ్-19.. అదేనండి కరోనా వైరస్.. చైనాలో ఇంకా తన ప్రతాపం చూపుతోంది. కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది. మృతులు, బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవిడ్ వైరస్ రాకెట్

    తిక్క కుదిరింది : కరోనాపై ఫ్రాంక్ వీడియో.. యువకుడికి ఐదేళ్లు జైలు

    February 13, 2020 / 09:39 AM IST

    సోషల్ మీడియాలో ఫ్రాంక్ వీడియోల హడావుడి మామూలుగా లేదు. ఫ్రాంక్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఫ్రాంక్ వీడియోలు చాలా

    కరోనా వైరస్ ఎఫెక్ట్: వాటికి పెరిగిన డిమాండ్

    February 13, 2020 / 06:30 AM IST

    గర్భం రాకుండా ఉండేందుకు, ఎయిడ్స్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఉపయోగించే కండోమ్స్ కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా కూడా వాడేస్తున్నారట. అవును ఇది నిజం.. సింగపూర్‌లో కరోనా వైరస్ ప్రవేశించిన క్రమంలో సింగపూర్‌లో మాస్కులకు మంచి డిమాండ్ �

    పిల్లలకు కరోనా వైరస్ సోకడం చాలా తక్కువ. సైంటిస్టులు చెబుతున్న కారణలేంటంటే!

    February 13, 2020 / 05:23 AM IST

    వైరస్‌కి ఏముంటుంది జాలి. ఎవరైనా ఒకటే అన్నట్లు లేదు పరిస్థితి. దాదాపు కరోనా పేషెంట్లలో చిన్నపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది. చైనీస్ సెంటర్లలో కరోనా నుంచి తప్పించేందుకు జాగ్రత్తలు చెప్తున్న రీసెర్చర్స్ ఇలా వెల్లడించారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల

10TV Telugu News