Home » Covid-19 cases
మళ్లీ కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆందోళను గురిచేస్తోంది. లక్సెంబర్గ్ లో వెలుగుచూసిన కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ ఇంగ్లాండ్, ఐస్లాండ్, ఫ్రాన్స్, యూఎస్ దేశాల్లోనూ వ్యాప్తి చెందింది.....
సింగపూర్ దేశంలో కొత్తగా మరో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల ఎక్కువ మంది ప్రజలు కొవిడ్ బారిన పడుతున్నారు. రోజువారీ కేసులు మూడు వారాల క్రితం 1,000 నమోదు కాగా, గత రెండు వారాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,000కి పెరిగింది....
ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కొవిడ్-19 పిరోలా వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకేలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బీఏ 2.86 పిరోలా కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లో గత నెలలో వైరల్ ఫీవర్ కేసులు పె�
దేశంలో మరోసారి ప్రబలుతున్న కొవిడ్ కొత్త వేరియెంట్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా పిరోలా, ఎరిస్ఫైల్ ఫోటో వంటి కొవిడ్ కొత్త వేరియెంట్లు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వీటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది.....
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మళ్లీ కొవిడ్ మహమ్మారి ప్రబలుతోందా? అంటే అవునంటున్నారు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైద్యనిపుణులు. తాజాగా యూఎస్ లో కొవిడ్ తో 7,100మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారు....
మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 220.66 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను అందించారు.
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 42 మంది మరణించారు. ఇందులో కేరళ నుంచి 10 మంది ఉన్నారు.
COVID-19 Cases: దేశంలో కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,31,258కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.48 కోట్ల (4,48,69,684)కు పెరిగినట్లు వివరించింది.
COVID-19 cases: రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గడం గమనార్హం. గత 24 గంటల్లో 2,11,029 కరోనా పరీక్షలు చేశారు.
రోజువారి కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కొత్త కేసుల సంఖ్యతో కలుపుకొని దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కు చేరింది.