Home » CPI
వన్ నేషన్ ...వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్నారు. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవిద్ ను అవమానించారని తెలిపారు. పది రాష్ట్రాలు...పార్లమెంటుకి ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
సీపీఎం కేంద్ర నాయకత్వం ఆదేశాలతో సీపీఎం రాష్ట్ర నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. తాము కోరిన సీట్లు ఇస్తేనే హస్తం పార్టీతో పొత్తుకు వెళ్లాలని సీపీఎం అభిప్రాయపడుతోంది.
మా పార్టీ డబ్బుతో రాజకీయం చేసే పార్టీ కాదు. రాజకీయ మార్పు కోసమే జనసేన పనిచేస్తుందిShiva Shankar - Janasena
ఇప్పటికే కాంగ్రెస్ తో మరికొన్ని పార్టీల నేతలూ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు...
ఇప్పుడున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని పొత్తుల కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ తో కలిసి వెళ్లడం లేదని తెలియగానే సీపీఎం, సీపీఐ నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే టచ్ లోకి వెళ్లి పోయారు.
కమ్యూనిస్టులకు కలిసిరాని పొత్తులు
కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోనూ కాంగ్రెస్తో జట్టుకట్టాలా..? లేక.. విన్నింగ్ జోడీగా మునుగోడులో విక్టరీ కొట్టిన బీఆర్ఎస్తో బంధాన్ని కొనసాగించాలా తెలియక తర్జనభర్జన పడుతున్నారు కమ్యూనిస్టు నేతలు.
ఎన్డీయేతో పవన్ చేతులు కలపడం ప్రమాదకరం అంటున్న సీపీఐ నారాయణ
గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీ షర్టులు వేసుకుని సోషలిజంపై గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కర్ వైపు దారి తప్పి నడవడం సరికాదన్నారు.
మునుగోడులో తాము సపోర్ట్ చెయకపోతే బీజేపీ గెలిచేదన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లే వాళ్ళని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ ప్రయోగాలు చేస్తుందని చెప్పారు.