-
Home » Cricket Australia
Cricket Australia
పాక్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు ఎంపిక.. యువ ఆటగాళ్లకి చోటు..
పాక్ పర్యటన కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (AUS vs PAK) తమ జట్టును ప్రకటించింది.
టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. అరివీర భయంకరులంతా వచ్చేశారు.. గాయపడిన వారికీ చాన్స్.. కానీ..
T20 World Cup 2026 Australia Squad : భారత్, శ్రీలంక దేశాల్లోని వేదికలపై ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది.
రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్.. క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీ నష్టం.. 10 కాదు 20 కాదు 60 కోట్లకు పైగానే..
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ (ENG vs AUS ) రెండు రోజుల్లోనే ముగిసింది.
మూడో వన్డేకు ముందు ఆసీస్ జట్టులో కీలక మార్పులు.. లబుషేన్ ఔట్.. ఆ ఇద్దరికి చోటు..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య (IND vs AUS) మూడో వన్డే మ్యాచ్ శనివారం జరగనుంది.
ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు.. స్టార్క్ రిటైర్మెంట్ ప్రకటన తరువాత.. పాట్ కమిన్స్ కీలక నిర్ణయం..
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించగా.. పాట్ కమ్మిన్స్ (Pat Cummins) కీలక నిర్ణయం తీసుకున్నాడు.
బిగ్‌బాష్ లీగ్ 15వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.. మ్యాచ్‌ల పూర్తి వివరాలు ఇవే..
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.
కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా.. క్రికెట్ ఆస్ట్రేలియా 2024 అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే..
మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది.
గబ్బాలో వరుణుడి ఆట.. ముగిసిన తొలి రోజు ఆట.. ఫ్యాన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా..
గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు.
ఇదేం పిచ్చిరా అయ్యా.. ఇంకా 15 రోజులు ఉండగానే.. ఫస్ట్ డే టికెట్లు సోల్డ్..
బాక్సింగ్ డే టెస్టు కి ఇంకా 15 రోజుల సమయం ఉంది.
రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సీనియర్ పేసర్ ఔట్
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా మొదలయ్యే రెండో టెస్టు మ్యాచ్ కు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ దూరమయ్యాడు.