BBL 15 : బిగ్‌బాష్ లీగ్ 15వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.. మ్యాచ్‌ల పూర్తి వివరాలు ఇవే..
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.

Cricket Australia announced Big Bash League 15 Season schedule
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. డిసెంబర్ 14 నుంచి బిగ్‌బాష్ లీగ్ 15వ ఎడిషన్ ప్రారంభం కానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. తొలి మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్‌తో సిడ్నీ సిక్సర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది.
జనవరి 8న యాషెస్ సిరీస్ ముగిసిన తరువాతనే ఆస్ట్రేలియా టెస్టు ఆటగాళ్లు బిగ్‌బాష్ లీగ్‌కు అందుబాటులో ఉండనున్నారు. స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌తో సహా అనేక మంది ఆస్ట్రేలియన్ టెస్ట్ ఆటగాళ్ళు జనవరి 8 తరువాత బిగ్‌బాష్ లీగ్‌లోని తమ తమ జట్లతో చేరనున్నారు.
Here it is!
Your #BBL15 schedule has landed 🗓️ pic.twitter.com/2WsOxTuWGo
— KFC Big Bash League (@BBL) July 2, 2025
డిసెంబర్ 14 నుంచి జనవరి 25 వరకు బిగ్‌బాష్ లీగ్ 15వ సీజన్ జరగనుంది. మొత్తం 44 మ్యాచ్‌లు జరగనున్నాయి.
బిగ్‌బాష్ లీగ్ 15వ సీజన్ షెడ్యూల్ ఇదే..
* డిసెంబర్ 14 – పెర్త్ స్కార్చర్స్ vs సిడ్నీ సిక్సర్స్ – ఆప్టస్ స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 15 – మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs బ్రిస్బేన్ హీట్ – GMHBA స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 16 – హోబర్ట్ హరికేన్స్ vs సిడ్నీ థండర్ – నింజా స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 17 – సిడ్నీ సిక్సర్స్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ – SCG – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 18 – మెల్‌బోర్న్ స్టార్స్ vs హోబర్ట్ హరికేన్స్ – ఎంసిజి – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 19 – బ్రిస్బేన్ హీట్ vs పెర్త్ స్కార్చర్స్ – గబ్బా – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 20 – సిడ్నీ థండర్ vs సిడ్నీ సిక్సర్స్ – ENGIE స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 21 – మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs హోబర్ట్ హరికేన్స్ – GMHBA స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 22 – సిడ్నీ థండర్ vs బ్రిస్బేన్ హీట్ – మనుకా ఓవల్ – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 23 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs మెల్బోర్న్ స్టార్స్ – అడిలైడ్ ఓవల్ – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 26 – సిడ్నీ సిక్సర్స్ vs మెల్బోర్న్ స్టార్స్ – SCG – సాయంత్రం 6:05 గంటలకు
* డిసెంబర్ 26 – పెర్త్ స్కార్చర్స్ vs హోబర్ట్ హరికేన్స్ – ఆప్టస్ స్టేడియం – రాత్రి 9:15 గంటలకు
* డిసెంబర్ 27 – బ్రిస్బేన్ హీట్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ – గబ్బా- రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 28 – మెల్‌బోర్న్ స్టార్స్ vs సిడ్నీ థండర్ – మనుకా ఓవల్ – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 29 – హోబర్ట్ హరికేన్స్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ – నింజా స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 30 – సిడ్నీ థండర్ vs పెర్త్ స్కార్చర్స్ – ENGIE స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* డిసెంబర్ 31 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs బ్రిస్బేన్ హీట్ – అడిలైడ్ ఓవల్ – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 1 – మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs సిడ్నీ సిక్సర్స్ – మార్వెల్ స్టేడియం – సాయంత్రం 4:00 గంటలకు
* జనవరి 1 – హోబర్ట్ హరికేన్స్ vs పెర్త్ స్కార్చర్స్ – నింజా స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 2 – బ్రిస్బేన్ హీట్ vs మెల్బోర్న్ స్టార్స్ – గబ్బా – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 3 – సిడ్నీ థండర్ vs హోబర్ట్ హరికేన్స్ – ENGIE స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 4 – మెల్‌బోర్న్ స్టార్స్ vs మెల్‌బోర్న్ రెనెగేడ్స్ – ఎంసిజి – సాయంత్రం 6:05 గంటలకు
* జనవరి 4 – పెర్త్ స్కార్చర్స్ vs అడిలైడ్ స్ట్రైకర్స్- ఆప్టస్ స్టేడియం – రాత్రి 9:15 గంటలకు
* జనవరి 5 – సిడ్నీ సిక్సర్స్ vs బ్రిస్బేన్ హీట్ కాఫ్స్ హార్బర్ – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 6 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs సిడ్నీ థండర్ – అడిలైడ్ ఓవల్ – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 7 – పెర్త్ స్కార్చర్స్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ – ఆప్టస్ స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 8 – మెల్‌బోర్న్ స్టార్స్ vs సిడ్నీ సిక్సర్స్ – ఎంసిజి – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 9 – హోబర్ట్ హరికేన్స్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ – నింజా స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ఆసియా ప్లేయర్లలో ఒకే ఒక్కడు..
* జనవరి 10 – బ్రిస్బేన్ హీట్ vs సిడ్నీ థండర్ – గబ్బా- సాయంత్రం 4 గంటలకు
* జనవరి 10 – మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs మెల్‌బోర్న్ స్టార్స్ మార్వెల్ స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 11 – సిడ్నీ సిక్సర్స్ vs హోబర్ట్ హరికేన్స్ – SCG – మధ్యాహ్నం 2:05 గంటలకు
* జనవరి 11 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs పెర్త్ స్కార్చర్స్ – అడిలైడ్ ఓవల్ – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 12 – సిడ్నీ థండర్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ – ENGIE స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 13 – మెల్‌బోర్న్ స్టార్స్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ – ఎంసిజి – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 14 – హోబర్ట్ హరికేన్స్ vs బ్రిస్బేన్ హీట్ – నింజా స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 15 – మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs పెర్త్ స్కార్చర్స్-మార్వెల్ స్టేడియం – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 16 – సిడ్నీ సిక్సర్స్ vs సిడ్నీ థండర్ – SCG – రాత్రి 7:15 గంటలకు
* జనవరి 17 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ – అడిలైడ్ ఓవల్ – సాయంత్రం 5:00 గంటలకు
* జనవరి 17 – పెర్త్ స్కార్చర్స్ vs మెల్బోర్న్ స్టార్స్ – ఆప్టస్ స్టేడియం – రాత్రి 8:15 గంటలకు
* జనవరి 18 – బ్రిస్బేన్ హీట్ vs సిడ్నీ సిక్సర్స్ – గబ్బా- రాత్రి 7:15 గంటలకు
జనవరి 20 – క్వాలిఫైయర్
జనవరి 21 – నాకౌట్
జనవరి 23 – ఛాలెంజర్
జనవరి 25 – ఫైనల్