Home » Crime News
నిందితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి, రాధ చిన్ననాటినుండి ఒకే పాఠశాలలో చదువుకున్న మిత్రులు. తెలంగాణ రాష్ట్రం కోదాడకు చెందిన మోహన్ రెడ్డితో రాధకు వివాహమైంది. ఆ తరువాత వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.
Fake Priest : ఆ ముగ్గురు యువతులతో చిలకలూరిపేటలో నగ్న పూజలు చేశాడు నకిలీ పూజారి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ పూజారిని అరెస్ట్ చేశారు.
ప్రేమికుడుకోసం వెతుక్కుంటూ సుబ్బలక్ష్మీ కోయంబత్తూరు వచ్చింది. ప్రియుడు నివాసం ఉండే ఇంటి అడ్రస్సు తెలుసుకొని అక్కడికి వెళ్లింది. సుజైకి పెళ్లికావడంతో సుబ్బలక్ష్మీ, సుజై మధ్య గొడవ జరిగింది.
Woman Cheat : లక్ష రూపాయలకు లక్ష రూపాయలు ఇస్తానని నమ్మించింది. 50మంది నుంచి రూ.14కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత..
బ్రూక్లిన్ ను తుపాకీతో ఓ రౌండ్ కాల్చింది. దీంతో ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. షారోన్ ను తుపాకీతో రెండు రౌండ్లు కాల్చింది. అయితే, షారోన్ గాయాలతోనే 911 ఎమర్జెన్సీ నంబరుకు ఫోను చేసి, తనను తన తల్లి కాల్చిందని చెప్పింది.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకులలో దారుణ ఘటన జరిగింది. సంపులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మానసిక స్థితి సరిగాలేని భర్య తన భర్తను హత్యచేసింది. ఐదురోజులుగా భర్త మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.
హైదరాబాద్ లో బంగారు ఆభరణాలను చోరీ చేసి పరారైన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన నలుగురు దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కోటి రూపాయల విలువైన ఆభరణాలతో పాటు వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ లో 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ బాలికను నిందితుడు ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన రోడ్డు�