criticism

  కోహ్లీ.. పంత్‌కు సాయం చేయాలంటోన్న యువరాజ్

  September 24, 2019 / 11:15 AM IST

  యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ ఎదుర్కొంటున్న విమర్శల నుంచి కాపాడాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కోరాడు. పంత్ తనకున్న అనుభవానికి మించి విమర్శలు ఎదుర్కొంటున్నాడని వాటి నుంచి అతణ్ని బయటపడేయాలని కోహ్లీకి సూచ�

  ప్రభుత్వంలో RTC విలీనం : కక్కలేక మింగలేక బాబు అవస్థలు 

  September 6, 2019 / 08:49 AM IST

  మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది చూసి చంద్రబాబు మింగలేక కక్కలేక నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ

  RSS ఆఫీస్ కు భద్రతను పునరుద్దరించిన కమల్ నాథ్

  April 2, 2019 / 03:11 PM IST

  మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని RSS కార్యాలయానికి రాత్రికి రాత్రి సెక్యూరిటీని తొలగించిన సీఎం కమల్ నాథ్ ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రభుత్వ ఉత్తర్వును ఉపసంహరించారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను పునరుద్ధరించారు.ఎన్నికల కారణంగా అదనపు బలగాల అ

  చంద్రగిరిలో చంద్రబాబు : జగన్ మోటా రౌడీ చెవిరెడ్డి చోటా రౌడీ 

  April 2, 2019 / 10:32 AM IST

  చంద్రగిరిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగన్...చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనా విరుచుకు పడ్డారు.

  దొంగ వస్తున్నాడు జాగ్రత్త: కుమ్మక్కు రాజకీయాల్ని తిప్పికొట్టండి

  March 26, 2019 / 04:53 AM IST

  అమరావతి :  సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు.  నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు  జగన్, కేసీఆర్ లపై విరుచుకుపడ్డారు. ‘‘దొంగ వస్తున్నాడు జాగ్రత్త’’ అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళుతోందని జగన్ ని ఉద్ధేశిం�

  కసి తీర్చుకోవాలి : ఏపీ పేరెత్తాలంటే కేసీఆర్ భయపడాలి

  March 25, 2019 / 10:49 AM IST

  సత్యవేడు : చిత్తూరు జిల్లా సత్యవేడు ఎన్నికల ప్రచారంలో సీఎంచంద్రబాబు మాట్లాడుతు..ఏపీని ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై కసి తీర్చుకోవాలనీ..ఏపీ పేరు ఎత్తాలంటే కేసీఆర్ భయపడేలా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. తెలంగాణలో �

  కేసీఆర్..దమ్ముందా : మేం పాండవులం గెలుపు కాంగ్రెస్ దే 

  March 20, 2019 / 07:35 AM IST

  హైదరాబాద్ : హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై పోరాడే దమ్ము మాత్రం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఆయన డబ్బుతో వారిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస�

  ఎలక్షన్ అంటే..గాంధీ కుటుంబానికి పిక్నిక్: ఫోజులే పసలేదు

  March 19, 2019 / 07:35 AM IST

  లక్నో : ప్రియాంక గంగాయాత్రను పిక్నిక్ లాంటివానీ..బీజేపీ ఎద్దేవా చేసింది. ఎన్నికలు ఏవైనా సరే అవి  గాంధీ కుటుంబానికి పిక్నిక్ లాంటివేననీ..ఎన్నికల ప్రకటన రాగానే వాళ్లు విదేశాల నుంచి వచ్చి..అన్ని ప్రదేశాలు చూసి తమ వాక్చాతుర్యాన్ని ప్రజల ముంద�

  నేరగాళ్లతో నాగ్ భేటీ ఏంటీ : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

  February 20, 2019 / 04:44 AM IST

  ఏపీ రాజకీయాలు క్లయిమాక్స్ కు వచ్చాయి. ఎన్నికలు కూడా దగ్గరలో ఉండటంతో పార్టీల్లో వ్యూహాలు బిజీ అయ్యారు. వారం రోజులుగా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు.. బరస్ట్ అయ్యారు. నిన్నటికి నిన్న జగన్ త�

  దీదీ సంచలన వ్యాఖ్యలు : ఉగ్రదాడి గురించి మోడీకి ముందే తెలుసు 

  February 19, 2019 / 03:51 AM IST

  కోల్ కతా  : పుల్వామా ఉగ్రదాడి విషయంలో ప్రధాని నరేంద్రమోడీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడి గురించి ప్రధానికి ముందే తెలుసని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో రా