Home » Cyclone Tauktae
తెలుగు రాష్ట్రాలపైనా తౌటే తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.
తౌటే తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాలో భారీనష్టం వాటిల్లింది. కేరళలో సముద్రం ముందుకు రావడం, అలల ఉధృతికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.
‘తౌటే’ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఒక్కో తుఫానుకు ఒక్కో పేరు పెడతారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు రాష్ట్రాలను అతలాకుతం చేస్తున్న తుఫానుకు వాతావరణ శాఖ ‘తౌటే’అని పేరు పెట్టారు.అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు ‘తౌటే’ నామకరణం చేసింది �
తౌటే తుపాన్ తీవ్ర తుపాన్ గా మారింది. ఉత్తర దిశగా..గంటకు 12 కి.మీటర్ల వేగంతో ప్రయాణించి.. సాయంత్రం 5.30గంటలకు తీవ్ర తుపాన్ గా మారనుంది.
Cyclone Tauktae: కరోనాతో దేశం అల్లాడిపోతుండగా.. ఇదే సమయంలో తౌక్తా తుఫాన్ గండం వస్తుంది. కేరళలోని కొచ్చి తీరానికి దగ్గరలో ఏర్పడ్డ తౌక్తా తుఫాను భీకర తుఫానుగా మారి వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సెంట్రల్ వాటర్ కమీషన్ వెల్లడించింది. ఈ రోజు మధ్యాహ్నంలోపు �
అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అంతేకాదు ఇది ఈ నెల 16 నాటికి తుపానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
అరేబియా సముద్రంలో భీకర తుపాను ఏర్పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడుతోందని, ఇది అరేబియా సముద్రం పక్కనే ఉన్న లక్షద్వీప్ వైపు కదులుతుందని తెలిపింది.
Cyclone Tauktae: కరోనాతో దేశం అల్లాడిపోతుంటే.. దానికి తోడుగా తుఫాన్ రాబోతుంది. అరేబియా సముద్రంలో భీకర తుపాను ఏర్పడబోతున్నట్లుగా భారత వాతావరణ విభాగం(IMD) హెచ్చరించింది. దేశంలోని పశ్చిమతీరం నుంచి తుఫాను ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగ్నేయ అరేబియా �