-
Home » darshan
darshan
వారణాసిలో మహేశ్ బాబు మేనల్లుడు!
వారణాసి (Varanasi) మూవీపై నెక్స్ట్ లెవల్ హైప్ కంటిన్యూ అవుతోంది.
3గంటలు రోడ్డుపైనే.. కనీసం ఒక్కరు స్పందించినా.. ప్రాణాలతో బతికేవాడు.. బెంగళూరులో కారుతో గుద్ది చంపిన కేసులో గుండెలు పిండే విషాదం..
దర్శన్ బైక్ ని ఢీకొట్టిన మనోజ్ కుమార్ (32), అతడి భార్య ఆరతి శర్మ (30) లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ సినిమాలో సుధీర్ బాబు తనయుడు.. అప్పుడు మహేష్ మామయ్య కోసం ఇప్పుడు ప్రభాస్ కోసం..
మహేష్ మేనల్లుళ్లు గా ఈ ఇద్దరికీ మంచి ఫేమ్ వచ్చింది. (Darshan)
జైలులో వెన్ను నొప్పితో హీరో బాధలు.. ఆత్మ వెంటాడుతుంది జైలు మార్చండి అంటూ రిక్వెస్ట్..?
తాజా సమాచారం ప్రకారం హీరో దర్శన్ తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
రేణుకస్వామి హత్య కేసులో ఆ ముగ్గురికి బెయిల్.. హీరో మాత్రం ఇంకా జైల్లోనే..
కన్నడ స్టార్ హీరో దర్శన్ మూడు నెలల క్రితం తన అభిమాని రేణుకస్వామి అనే వ్యక్తిని హత్య చేయించిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
హత్య కేసులో జైల్లో హీరో.. బర్త్ డే పార్టీలో ఫ్రెండ్స్‌తో హీరో భార్య..
తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి తన బెస్ట్ ఫ్రెండ్ శృతి రమేష్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంది.
ఏందీ అన్నా ఇదీ.. పిక్నిక్కు వెళ్లావా ఏందీ..! జైల్లో దర్శన్‌కు రాజభోగాలు?
ఓ చేతిలో సిగరేట్.. మరో చేతిలో కాఫీ కప్పు.. హాయిగా కుర్చీలో కూర్చుని మరో ముగ్గురితో కబుర్లు చెబుతున్నారు కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీపదే.
హీరో కోసం జైలుకి వెళ్లిన డైరెక్టర్.. ఎందుకో తెలుసా?
తాజాగా నటుడు, దర్శకుడు తరుణ్ సుధీర్ జైల్లో దర్శన్ ని కలిసాడు.
దర్శన్ మర్డర్ కేసుపై సినిమాలు.. టైటిల్స్ చూశారా?
దర్శన్ కేసుపై సినిమాలు కూడా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు.
మర్డర్ కేసులో దర్శన్ అరెస్ట్.. దర్శన్‌కి సపోర్ట్ చేస్తున్న హీరో నాగశౌర్య.. తీవ్ర విమర్శలు..
హీరో నాగశౌర్య దర్శన్ కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.