-
Home » DC vs GT
DC vs GT
చరిత్ర సృష్టించిన సాయిసుదర్శన్- గిల్ జోడీ.. ఐపీఎల్ హిస్టరీలో ఏ జంట అందుకోలేని ఘనత..
ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది.
విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాల రికార్డులు బ్రేక్.. టీ20ల్లో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత..
టీ20ల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు.
గుజరాత్ పై ఓటమి.. పిచ్‌ను నిందించిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్...
గుజరాత్ చేతిలో ఓడిపోవడం పై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు.
మ్యాచ్ అనంతరం క్షమాపణ చెప్పిన పంత్.. గొప్ప మనసు అంటూ నెటిజన్ల ప్రశంసలు
ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది.
పోరాడి ఓడిన గుజరాత్.. ఢిల్లీ ఖాతాలో నాల్గో విజయం!
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. హాఫ్ సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్ (88/43)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఢిల్లీతో గుజరాత్ మ్యాచ్.. సెంచరీ కొట్టనున్న గిల్
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి ముంగిట ఉన్నాడు.
ఆధార్ కార్డు కోసం డేవిడ్ వార్నర్ పరుగులు..
వార్నర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు చేసిన ఐదు జట్లు ఇవే..
2017లో కేకేఆర్ జట్టుపై ఆర్సీబీ కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు సాధించిన అత్యల్ప స్కోర్ ఇదే.
IPL 2023, DC vs GT: గుజరాత్‌కు షాక్.. ప్రతీకారం తీర్చుకున్న ఢిల్లీ
ఐపీఎల్(IPL)2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్రతీకారం తీర్చుకుంది. గత మ్యాచ్‌లో తనను ఓడించిన గుజరాత్‌ను ఓడించి లెక్క సరి చేసింది.
IPL 2023, DC vs GT: ఉత్కంఠభరిత పోరులో గుజరాత్‌పై ఢిల్లీ విజయం..Live Updates
ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 125 పరుగులకే పరిమితమైంది. దీంతో ఢిల్లీ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.