Home » deaths
తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆరోగ్యానికి మంచిదని డైట్ డ్రింక్స్ తెగ తాగుతున్నారా? ఇక షుగర్ వచ్చే ప్రమాదం లేదని ఆనందపడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. మరీ ముఖ్యంగా కుర్రోళ్లు జాగ్రత్తగా ఉండాలి.
గత 24 గంటల వ్యవధిలో 19 వేల 412 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 61 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
తెలంగాణలో ప్రతీ రోజు 7వేలకు పైగానే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కాస్త పెరిగాయి.
ఏపీలో…గత 24 గంటల వ్యవధిలో 17 వేల 354 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 64 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
పది లక్షల కరోనా కేసులు...ఐదువేల కరోనా మరణాలు....ఇవి ఏ రాష్ట్రంలోనో, దేశంలోనో... మొత్తం కేసులో...నెలవారీ బాధితుల వివరాలో కాదు....మరో వారం రోజుల్లో భారత్లో ఒక్కరోజులో నమోదు కానున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య.
కరోనా రెండు దశల్లోనూ 70 శాతం కన్నా ఎక్కువ మంది కరోనా పేషెంట్లు 40 ఏళ్లు దాటినవారే ఉన్నారని సోమవారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో..అలాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి.
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమౌతున్నాయి. గతంలో వందల కేసులుంటే..ఇప్పుడు వేయి కేసులు రికార్డువుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.