Home » Delhi Excise Policy
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది.
సిట్టింగ్ ముఖ్యమంత్రికి బెయిల్ ఇస్తే తారుమారు చేయరా? అని లాయర్ మోహిత్ రావు అన్నారు.
కవితకు పంపించే ఇంటి భోజనాన్ని 10 నుంచి 15మంది పోలీసులు చెక్ చేస్తున్నారని, తర్వాత పాడైన ఆహారాన్ని అందిస్తున్నారని కోర్టుకు వివరించారు.
లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు, సాక్షులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సప్ చాట్స్ ను కోర్టుకి వివరించింది ఈడీ.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
కుటుంబసభ్యులు కలిసే సమయంలో సీబీఐ అధికారులు ఉండొద్దని ఆదేశించింది కోర్టు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.
ఇప్పటికే పలు అంశాలపై కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితను విచారించింది. ఇప్పుడు సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై కవితను ఎంక్వైరీ చేయనుంది.
సీబీఐ దర్యాఫ్తుకు సహకరించకపోవడంతో కవితను కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.