Home » Delhi Govt
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్, ఓమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూను విధించింది.
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. మరి పిల్లలెందుకు స్కూళ్లకు వెళ్లాలి? అని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఢిల్లీలో లాక్డౌన్..!
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. గాలి నాణ్యత కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.
వాయు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పీయూసీ (PUC) సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపితే జైలుశిక్ష విధించనుంది.
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై ఆఫీసులకు రానీయకూడదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.
నూతన మద్యం పాలసీ తీసుకరానుంది. దీంతో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రైవేటు లిక్కర్ షాపులను మూసివేయాలని సూచించింది. కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు ఆర్మీ, పోలీస్ సిబ్బందికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రూ. కోట్ల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈమేరకు ఓ ప్రకటన చేశారు.
కొవిడ్ థర్డ్ వేవ్ కోసం ప్రిపరేషన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 5వేల మంది యువకులను మెడికల్ అసిస్టెంట్లుగా ట్రైనింగ్ ఇవ్వనుంది. డాక్టర్లు, నర్సులకు సహాయకులుగా ఉంటూ.. గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో ...