Delhi

    రికార్డు స్థాయికి జీఎస్టీ వసూళ్లు

    May 2, 2019 / 03:26 AM IST

    వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి.

    వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు

    May 1, 2019 / 12:37 PM IST

    వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ముంబై, ఢిల్లీలో ధరలు పెంచారు. సబ్సిడీ సిలిండర్ పై ఢిల్లీలో 28పైసలు, ముంబైలో 29పైసలు పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై రూ.6 పెరిగింది. మే 1 2019 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింద�

    ఉద్యోగ సమాచారం : అగ్రికల్చర్, ఎకనామిక్స్ రీసెర్చ్ సెంటర్‌లో పోస్టులు

    May 1, 2019 / 01:48 AM IST

    యూనివర్సిటీ ఆఫ్ డిల్లీలోని అగ్రికల్చర్, ఎకనామిక్స్ రీసెర్చ్ సెంటర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  పోస్టులు – ఖాళీలు రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ 03, రీసెర్చ్ ఫెలో 02 అర్హత : సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ �

    సుప్రీంకోర్టును క్షమాపణలు కోరిన రాహుల్ గాంధీ

    April 30, 2019 / 10:15 AM IST

    ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును క్షమాపణలు కోరారు. చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో రాహుల్ వెనక్కి తగ్గారు. సుప్రీం తీర్పును వక్రీకరించానని అంగీకరించారు. తాను చేసిన ప్రకటనలో పొరపాటు ఉందన్నారు. ప్రధాని చౌకీ�

    ఫోని తుఫాన్ ఎఫెక్ట్ : ప్రకృతి విపత్తుల కింద ఏపీకి రూ.200 కోట్లు 

    April 30, 2019 / 09:18 AM IST

    అతి తీవ్ర తుఫాన్ గా తీరం వైపు దూసుకొస్తోంది ఫొని తుఫాన్. ఏపీ – ఒరిస్సా రాష్ట్రాల్లో ఇది తీరం దాటనుంది. దీని ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా నేవీ, ఆర్మీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే�

    శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ

    April 30, 2019 / 09:18 AM IST

    శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ విచారణకు సహకరించడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రాజీవ్ ఇంటిపై సీబీఐ దాడి చేసిన రోజు ఏం జరిగిందో చెప్పాలన్నారు స�

    ఫ్యాషన్ షో చిచ్చు : స్కూల్ లోనే భార్యపై భర్త కాల్పులు

    April 30, 2019 / 05:29 AM IST

    ఇష్టంలేని పని చేసిన భార్యను మందలిస్తారు లేదా హెచ్చరిస్తాడు. అయినా మారకపోతే కొట్లాట వరకు వెళుతుంది వ్యవహారం. ఢిల్లీలో మాత్రం ఆ భర్త కోపానికి భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఫ్యాషన్ షోలు చేయొద్దని పదేపదే చెప్పినా భార్య వినటం లేదంటూ.. �

    రోహిత్ తివారీ హత్య కేసులో కొత్త కోణం

    April 26, 2019 / 10:01 AM IST

    ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ తివారీ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.  పదిరోజుల క్రితం హత్యకు గురైన రోహిత్ తివారీని అతని భార్య అపూర్వ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆస్తి గొడ�

    సర్వత్రా ఉత్కంఠ : ఏపీ సీఎస్ ఢిల్లీ టూర్ 

    April 26, 2019 / 01:03 AM IST

    ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ విచారణ కోసమే వెళ్తున్నారా…? రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ పెద్దలనేమైనా కలుస్తారా..?  సీఎస్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్త�

    సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు : కమిటీ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

    April 25, 2019 / 10:51 AM IST

    ఢిల్లీ : సీజేఐ లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అంతర్గత విచారణ కమిటీ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన కమిటీ నుంచి తప్పుకున్నారు. మహిళా ఉద్యోగి ఆరోపణలకు సంబంధించి ఏప్రి�

10TV Telugu News