ఉద్యోగ సమాచారం : అగ్రికల్చర్, ఎకనామిక్స్ రీసెర్చ్ సెంటర్‌లో పోస్టులు

  • Published By: madhu ,Published On : May 1, 2019 / 01:48 AM IST
ఉద్యోగ సమాచారం : అగ్రికల్చర్, ఎకనామిక్స్ రీసెర్చ్ సెంటర్‌లో పోస్టులు

Updated On : May 1, 2019 / 1:48 AM IST

యూనివర్సిటీ ఆఫ్ డిల్లీలోని అగ్రికల్చర్, ఎకనామిక్స్ రీసెర్చ్ సెంటర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 
పోస్టులు – ఖాళీలు రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ 03, రీసెర్చ్ ఫెలో 02
అర్హత : సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు : మే 17 నాటికి 35 ఏళ్లు. 
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
చివరి తేదీ : మే 17
అడ్రస్ : అగ్రికల్చర్, ఎకనామిక్స్ రీసెర్చ్ సెంటర్‌, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ – 110007. 
http://www.du.ac.in/du/