Home » demolition
సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చినా మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో బృందా కారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా మాత ఆలయం కూల్చివేతను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన వ్యక్తులకు సుప్రీంకోర్టు రూ.5వేల జరిమానా విధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో లోకేశ్ కుమార్ శ్రీవాస్తవ ఆలయాన్ని నిర్మించారు.
పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని 1932లో నిర్మించబడిన ఓ హిందూ ధర్మశాల కూల్చివేతను నిలిపివేయాలంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విశాఖలో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. ఆక్రమణలను కూల్చివేసి అధికారులు ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నారు.
విశాఖపట్నంలో మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలయ్యాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన షాపింగ్ కాంప్లెంక్స్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు.
Woman suicide attempt in Hyderabad : హైదరాబాద్ జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్రమ నిర్మాణాలు కూల్చివేసే సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ భిక్షపతి మహిళను కాపాడేందుకు ప్రయత్
Kangana’s house demolition : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ముంబైలోని కంగనా ఇంటిని బీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కూల్చివేత నష్టాన్ని బీఎంసీ నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. కూల్చివేత నోటీసులను
తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేత కవరేజ్ కోసం మీడియాకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్ కు మీడియాకు అనుమతిస్తున్నట్లు హైకోర్టుకు తెలపనుంది. సాయంత్రం 4 గంటలకు సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో మీడియా �
తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవనాల కూల్చివేతను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ శాఖ అనుమతి అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. �
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటిషన్ వేశారు. సచివాలయం కూల్చాలన్న తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. త