Home » DENGUE
సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ చేయాల్సిన సమయంలో విజయ్ హాస్పిటల్ లో చేరాడని వార్తలు వస్తున్నాయి.
దోమలు పట్టుకుని తీసుకురండి. బతికున్నా, చనిపోయినా పర్వాలేదు. ఐదు దోమలు తెచ్చి ఇస్తే..
Bhumi Pednekar : బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఆస్పత్రిలో చేరింది. గత 8 రోజులుగా బెడ్ పైనే ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఇంతకు తనకు ఏమైందో ఫ్యాన్స్‌కు రివీల్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సెల్ఫీ ఫొటోలను షేర్ చేసింది.
దీపావళి పండుగ సీజనులో దేశంలో వైరల్ జ్వరాలు ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ బీఏ 2.86 సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల బారిన పడిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
Viral Fever Cases : దేశ రాజధాని నగరమైన ఢిల్లీని జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో వైరల్ ఫీవర్, డెంగీ కేసులు పెరుగుతున్నాయని నగర వైద్యులు చెప్పారు. ఢిల్లీలో ఇటీవల సంభవించిన వరదలతో గత మూడు వారాల్లో డెంగీ కేసులు రెట్టింపు అయ్యాయి. గత ఆరే�
సాధారణంగా మలేరియా, లెప్టోస్పిరోసిస్, డెంగీ ఒకేసారి సోకడం అసాధ్యమని వైద్యులు చెప్పారు. ఇటువంటి కేసులు చాలా అరుదుగా.
మలేరియా బారిన పడుతున్న ప్రజలకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూన్వాలా తాజాగా శుభవార్త వెల్లడించారు. మలేరియాకు వ్యాక్సిన్‌ను తమ కంపెనీ విడుదల చేయనున్నట్లు సైరస్ ప్రకటించారు....
డెంగీ జనాల్ని భయపెడుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సాధారణ జ్వరం లాగనే డెంగీ ఫీవర్ వస్తుంది. కానీ జ్వరం తగ్గిన తరువాత దాని లక్షణాలు బయటపడతాయట. లక్షణాలు బయటపడగానే వెంటనే అలర్ట్ అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. దోమలను అరికట్టడానికి క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలి. పూల కుండీలు, బకెట్లు , టైర్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు సాయంత్రం సమయంలో కిటికీలు మూసి ఉంచాలి. ఎందుకంటే దోమలు క�
ఓ వైపు భారీ వర్షాలకు ఫ్లూ, డెంగ్యూ వంటివి ప్రబలుతుంటే.. కండ్ల కలక ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఢిల్లీలో కండ్ల కలక కేసులు విపరీతంగా పెరడటంతో జనం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు.