Home » Devara Song
దేవర సినిమాకు రిలీజ్ ముందు ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Alia Bhatt Devara Song : అలియా భట్ దేవర పాపులర్ సాంగ్ చుట్టమల్లె చుట్టేస్తాంది అనే పాటను చాలా క్యూట్‌గా పాడుతూ అలరించింది. అలియా పాట వినగానే ఎన్టీఆర్ కూడా వావ్ అనేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ట్రైలర్ తో దేవరపై అంచనాలు మరిన్ని పెరిగాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర.
ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సాంగ్ నుంచి రెండు పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా మూడో పోస్టర్ రిలీజ్ చేశారు.
తాజాగా దేవర సెకండ్ సాంగ్ మ్యూజిక్ ప్రోమోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు మూవీ యూనిట్.
ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్.
గత కొన్ని రోజులుగా దేవర సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.
తాజాగా దేవర సినిమా ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ రిలీజ్ చేశారు.