Home » Devi Sri Prasad
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాకి ఉప్పెన టైటిల్ ఖరారు..
సుకుమార్ లాంటి టాలెంటెడ్ పర్సన్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ, దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న రిలీజ్ అయ్యింది. 2019 మే 7నాటికి ఆర్య విడుదలై 15 సంవత్సరాలు అవుతుంది..
అంతర్జాతీయంగా తెలుగు సినిమా పాట మరోసారి మారుమ్రోగింది. ప్రపంచ వ్యాప్తంగా డ్యాన్స్ షో అభిమానులకు ‘వరల్డ్ ఆఫ్ డ్యాన్స్’ రియాల్టీ షో గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఈ ఇంటర్నేషనల్ డ్యాన్స్ రియాలిటీ షోలో ఈ సారి ముంబైకి చెందిన డ�
2011 మే 6న విడేదలైన 100% లవ్.. 2019 మే 6 నాటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది..
మహర్షి మూవీ నుండి 'చోటీ చోటీ బాతే' సాంగ్ ప్రివ్యూ వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఫన్నీగా సాగే ఈ సాంగ్ వన్ మినిట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిప్పుడు..
మహర్షి రన్ టైమ్ మాత్రం 172 నిమిషాలు ఉందట. అంటే ఎనిమిది నిమిషాల తక్కువ మూడు గంటలన్నమాట. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకుడికి డ్యూరేషన్‌తో పని ఉండదు..
రీసెంట్‌గా ఆడియోలో లేని 'ఇదే కదా నీ కథ' అనే సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ది సోల్ ఆఫ్ రిషి పేరుతో రిలీజ్ చేసిన ఈ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది..
మహర్షి సినిమా చూసిన సెన్సార్ టీమ్, ఎటువంటి కట్స్ చెప్పకుండా.. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది..
'ఏం సాధిద్దాం అనుకుంటున్నావ్ రిషి'? అని రావు రమేష్ మహేష్‌ని అడగడం, 'ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నాను సార్' అని మహేష్ చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్.. మహేష్‌లోని డిఫరెంట్ యాంగిల్స్ అన్నిటినీ చూపించింది..
రీసెంట్‌గా వాల్మీకిలో వరుణ్ గెటప్‌కి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..