చోటి చోటి బాతే -సాంగ్ ప్రివ్యూ

మహర్షి మూవీ నుండి 'చోటీ చోటీ బాతే' సాంగ్ ప్రివ్యూ వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఫన్నీగా సాగే ఈ సాంగ్ వన్ మినిట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిప్పుడు..

  • Published By: sekhar ,Published On : May 6, 2019 / 11:20 AM IST
చోటి చోటి బాతే -సాంగ్ ప్రివ్యూ

Updated On : May 6, 2019 / 11:20 AM IST

మహర్షి మూవీ నుండి ‘చోటీ చోటీ బాతే’ సాంగ్ ప్రివ్యూ వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఫన్నీగా సాగే ఈ సాంగ్ వన్ మినిట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిప్పుడు..

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి మరికొద్ది రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ ‌కానుంది. ఇప్పటికే  ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. న్యూ పోస్టర్స్ అండ్ అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న మహర్షి టీమ్.. రీసెంట్‌గా ‘చోటీ చోటీ బాతే’ సాంగ్ ప్రివ్యూ వీడియో రిలీజ్ చేసింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఫన్నీగా సాగే ఈ సాంగ్ వన్ మినిట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిప్పుడు.

వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మించగా, పూజా హెగ్డే, అల్లరి నరేష్, మీనాక్షి దీక్షిత్, ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, ముఖేష్ రుషి తదితరులు నటించిన మహర్షి మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుంది.

వాచ్ సాంగ్ ప్రివ్యూ..