Home » diamond
కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు కూలీకి జాక్ పాట్ తగిలింది. వజ్రం రూపంలో అతడిని అదృష్టం వరించడంతో ఒక్కరోజులోనే కోటీశ్వరుడైపోయాడు.
Diamond Treatment to Heart Attack : వజ్రాలు.. సాధారణంగా ఆభరణాలకు వన్నె తెలుస్తుంటాయి. అలాంటి వజ్రాలు ఇప్పుడు గుండె పోటు చికిత్సకూ ఉపయోగపడుతున్నాయి. అవును మీరు వింటుంది నిజమే. సూరత్‌లో లభించే వజ్రాలు మనిషి ప్రాణాలను కాపాడుతున్నాయి. వజ్రంతో గుండెపోటుకు చికిత్స.. చ�
MP farmer finds diamond worth rs. 60 lakh : అదృష్టవంతుడ్ని ఎవరూ పాడు చేయలేదు..దురదృష్టవంతుడ్ని ఎవరూ బాగు చేయలేరు అన్నట్లుగా కేవలం రూ.200లు పెట్టుబడి పెట్టి తీసుకున్న భూమిలో ఓ రైతుకు ఏకంగా 14.98 క్యారెట్ల వజ్రం దొరికింది. ఆ వజ్రం ధర రూ.60 లక్షలు. దీన్ని బట్టి తెలుస్తోంది కదూ..�
కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే… శవాలపై పేలాలు ఏరుకునే చందంగా మారిందని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్ధితిపై రోగుల బంధువులు వాపోతున్నారు . హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో కరోనా సోకి ఒక మహిళ ఆదివారం
అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఓ వజ్రాల వ్యాపారి రూ.8లక్షల నగదు, 6 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. వజ్రం దొరికిందనే వార్త బయటకు రావడంతో స్థానికు�
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో మరో వజ్రం లభ్యమైంది. ఈసారి పగిడిరాయిలో ఓ గొర్రెల కాపరికి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని అతడు స్థానికి వ్యాపారికి రూ.3.60లక్షలకు విక్రయించాడు. అయితే ఆ వజ్రం విలువ ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. గొర్రెల కాపరిని మోసం చే�
డైమండ్ పార్కుకు వెళ్తే నిజంగానే డైమండ్ దొరికితే ఎలా ఉంటుందో తెలుసా. వినడానికి బాగున్నా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అమెరికాలోని డైమండ్స్ స్టేట్ పార్కులో ఓ సందర్శకురాలికి వజ్రం దొరికింది. మిరండా హొల్లింగ్ హెడ్ (27)తన కుటుంబంతో కలి�
బాసర : నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మరో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి మూలవిరాట్ పైనున్న మకుటంలోని ఒక వజ్రం మాయమైంది. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవ వజ్రాలు పొదిగిన మకుటంతో దే�
దరిద్రం తరుముకొస్తుంటే.. బంగారం పట్టుకున్నా మట్టే అనే సామెత ఉంది. ఈమె విషయంలో అది రివర్స్. దరిద్రంలో ఉన్నప్పుడు అదృష్టం కోసం జాతి రత్నం రాయి కొనుక్కున్నది. అది కూడా వెయ్యి రూపాయలు పెట్టి. దరిద్రం పోకపోగా.. అదృష్టం కూడా పట్టలేదు. జీవితం అలాగే సా
స్మశానం అనగానే ఏడుపులు, పెడబొబ్బులు ఉంటాయి.. ఆ తర్వాత బూడిద. ఇంకేముంటాయి అనుకునే వారికి ఇది షాకింగ్. ఆ స్మశానంలో మాత్రం డబ్బుల మూటలు ఉన్నాయి.. బంగారం పెట్టెలు ఉన్నాయి..