Home » Dil Raju
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. భారీ సినిమాలే లైనప్ చేస్తున్నారు.
దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు.
ఎవరెవరు ఏ కేటగిరిలో అవార్డులు అందుకున్నారు, ఏ అవార్డుకు ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు, ఏ మెమెంటో ఇచ్చారు ఫుల్ డీటెయిల్స్..
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
నేడు తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి గద్దర్ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రధాన ఉత్సవం ఈనెల 14న హైటెక్స్ లో నిర్వహిస్తుంది.
తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో అందరి హీరోల అభిమానులు షాక్ అవుతున్నారు.
ఈ క్రమంలో దిల్ రాజు నేడు తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
గత సంవత్సరం దిల్ రాజు శతమానం భవతి సీక్వెల్ కూడా ప్రకటించాడు. ఇటీవల దిల్ రాజు ఆర్య 3 టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడు.