Telangana Gaddar Film Awards : ఘనంగా ‘గద్దర్ అవార్డ్స్’ ఈవెంట్.. ఏ అవార్డుకు ఎన్ని లక్షలు ఇచ్చారు? ఎవరెవరు అవార్డులు అందుకున్నారు.. ఫుల్ డీటెయిల్స్..
ఎవరెవరు ఏ కేటగిరిలో అవార్డులు అందుకున్నారు, ఏ అవార్డుకు ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు, ఏ మెమెంటో ఇచ్చారు ఫుల్ డీటెయిల్స్..

Telangana Gaddar Film Awards 2024 Full Details
Telangana Gaddar Film Awards : గత కొన్ని ఏళ్లుగా టాలీవుడ్ కి ఆగిపోయిన నంది అవార్డులను తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ పేరిట ఇస్తామని ప్రకటించి 2024 సంవత్సరానికి గాను 24 ఫ్రేమ్స్ లో గద్దర్ అవార్డులను ప్రకటించారు. అలాగే గత పదేళ్లలో ప్రతి సంవత్సరం మూడేసి బెస్ట్ సినిమాలకు కూడా అవార్డులు ప్రకటించారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఉత్సవం నేడు జూన్ 14న హైటెక్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి భారీగా సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ ని యాంకర్ సుమ కనకాల, శ్రీముఖి లు హోస్ట్ చేసారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్స్ లో ఎవరెవరు ఏ కేటగిరిలో అవార్డులు అందుకున్నారు, ఏ అవార్డుకు ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు, ఏ మెమెంటో ఇచ్చారు ఫుల్ డీటెయిల్స్..
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – విశ్వనాధ్ రెడ్డి(గామి) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – అధినితిన్ జిహాని చౌదరి(కల్కి) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – నల్ల శీను(రజాకార్) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు, అజయ్ కుమార్(కల్కి) – చెరో సిల్వర్ మెమెంటో, చెరో రెండున్నర లక్షలు, చెరో ప్రశంసా పత్రం
ఉత్తమ ఆడియోగ్రాఫర్ – అరవింద్ మీనన్(గామి)- సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ ఎడిటర్ – నవీన్ నూలి(లక్కీ భాస్కర్) -సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి(లక్కీ భాస్కర్) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ లిరిసిస్ట్ – చంద్రబోస్(రాజు యాదవ్) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ స్టోరీ రైటర్ – శివ పాలడుగు(మ్యూజిక్ షాప్ మూర్తి) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ – మాస్టర్ అరుణ్ దేవ్(35 ఇది చిన్నకథ కాదు) మాస్టర్ హారిక(మెర్సీ కిల్లింగ్) – చెరో సిల్వర్ మెమెంటో, చెరో రెండున్నర లక్షలు, చెరో ప్రశంసా పత్రం
బెస్ట్ బుక్ ఆన్ సినిమా – మన సినిమా ఫస్ట్ రీల్(రెంటాల జయదేవ్)- సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ కొరియోగ్రాఫర్ – గణేష్ మాస్టర్ – దేవర – ఆయుధ పూజ సాంగ్ – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్(మత్తు వదలరా) – చెరో సిల్వర్ మెమెంటో, చెరో రెండున్నర లక్షలు, చెరో ప్రశంసా పత్రం
ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ – శ్రేయ ఘోషల్(పుష్ప 2 – సూసీకి సాంగ్) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సిద్ శ్రీరామ్(ఊరుపేరు భైరవకోన – నిజమే చెబుతున్న సాంగ్) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ – భీమ్స్ సిసిరోలియో(రజాకార్) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ – శరణ్య ప్రదీప్(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్) – కాంస్యం మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ – SJ సూర్య(సరిపోదా శనివారం) – కాంస్యం మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ – యదు వంశీ(కమిటీ కుర్రోళ్ళు) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ చిల్డ్రన్స్ ఫిలిం – 35 ఇది చిన్న కథ కాదు – దర్శకుడికి కాంస్యం మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం/ నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఆయ్ – దర్శకుడికి కాంస్యం మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం/ నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం – కమిటీ కుర్రోళ్ళు – కాంస్యం మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం/ నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ – రజాకార్ – కాంస్యం మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం/ నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
స్పెషల్ జ్యూరీ అవార్డు(హీరో) – దుల్కర్ సల్మాన్(లక్కీ భాస్కర్) – సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం
స్పెషల్ జ్యూరీ అవార్డు (హీరోయిన్) – అనన్య నాగళ్ళ (పొట్టెల్) – సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం
స్పెషల్ జ్యూరీ అవార్డు (డైరెక్టర్) – సుజీత్, సందీప్(క) – సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం
స్పెషల్ జ్యూరీ అవార్డు (నిర్మాత) – ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి(రాజు యాదవ్) – సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం
జ్యూరీ స్పెషల్ మెన్షన్ (సింగర్) – ఫారియా అబ్దుల్లా(ర్యాప్ సాంగ్ – మత్తు వదలరా) – సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ మూడవ చిత్రం – లక్కీ భాస్కర్ – నిర్మాతకు కాంస్యం మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – 1 లక్ష – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్యం మెమెంటో – ప్రశంసా పత్రం
ఉత్తమ రెండవ చిత్రం – పొట్టెల్ – నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 3.50 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – 3 లక్షలు – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్యం మెమెంటో – ప్రశంసా పత్రం
ఉత్తమ ప్రథమ చిత్రం- కల్కి 2898AD – గోల్డ్ మెమెంటో – 10 లక్షలు – ప్రశంసా పత్రం/ సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్యం మెమెంటో – ప్రశంసా పత్రం
ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్(కల్కి) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ నటి – నివేదా థామస్ (35 ఇది చిన్న కథాకాదు ) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్(పుష్ప 2) – సిల్వర్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం
ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ – బాలకృష్ణ – గోల్డెన్ మెమెంటో – 10 లక్షలు – ప్రశంసాపత్రం – స్పెషల్ ఫ్రేమ్
పైడి జైరాజ్ అవార్డ్ – మణిరత్నం – గోల్డెన్ మెమెంటో – 10 లక్షలు – ప్రశంసాపత్రం – స్పెషల్ ఫ్రేమ్
బిఎన్ రెడ్డి అవార్డ్ – సుకుమార్ – గోల్డెన్ మెమెంటో – 10 లక్షలు – ప్రశంసాపత్రం – స్పెషల్ ఫ్రేమ్
నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్ – అట్లూరి పూర్ణ చందర్ రావు – గోల్డెన్ మెమెంటో – 10 లక్షలు – ప్రశంసాపత్రం – స్పెషల్ ఫ్రేమ్
కాంతారావు అవార్డ్ – విజయ్ దేవరకొండ – గోల్డెన్ మెమెంటో – 10 లక్షలు – ప్రశంసాపత్రం – స్పెషల్ ఫ్రేమ్
రఘుపతి వెంకయ్య అవార్డ్ – యండమూరి వీరేంద్రనాథ్ – గోల్డెన్ మెమెంటో – 10 లక్షలు – ప్రశంసాపత్రం – స్పెషల్ ఫ్రేమ్
అలాగే 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం మూడేసి బెస్ట్ సినిమాలకు కూడా అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి కూడా అవార్డులను అందచేశారు.
2014
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – రన్ రాజా రన్ – నిర్మాతకు గోల్డ్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి సిల్వర్ మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్- పాఠశాల – నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – అల్లుడు శ్రీను – నిర్మాతకు కాంస్య మెమెంటో – 2 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
2015
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – రుద్రమ దేవి – నిర్మాతకు గోల్డ్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి సిల్వర్ మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – కంచె – నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
మూడో బెస్ట్ – శ్రీమంతుడు – నిర్మాతకు కాంస్య మెమెంటో – 2 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
2016
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – శతమానం భవతి – నిర్మాతకు గోల్డ్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి సిల్వర్ మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్- పెళ్లి చూపులు – నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – జనతా గ్యారేజ్ – నిర్మాతకు కాంస్య మెమెంటో – 2 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
2017
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – బాహుబలి కంక్యూజన్ – నిర్మాతకు గోల్డ్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి సిల్వర్ మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – ఫిదా – నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – ఘాజీ – నిర్మాతకు కాంస్య మెమెంటో – 2 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
2018
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – మహానటి – నిర్మాతకు గోల్డ్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి సిల్వర్ మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – రంగస్థలం – నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – కేరాఫ్ కంచర్ల పాలెం – నిర్మాతకు కాంస్య మెమెంటో – 2 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
2019
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – మహర్షి – నిర్మాతకు గోల్డ్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి సిల్వర్ మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – జెర్సీ – నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – మల్లేశం – నిర్మాతకు కాంస్య మెమెంటో – 2 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
2020
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – అలా వైకుఠపురంలో – నిర్మాతకు గోల్డ్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి సిల్వర్ మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – కలర్ ఫోటో – నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – మిడిల్ క్లాస్ మెలోడీస్ – నిర్మాతకు కాంస్య మెమెంటో – 2 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
2021
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – ఆర్‌ఆర్ఆర్ – నిర్మాతకు గోల్డ్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి సిల్వర్ మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – అఖండ – నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – ఉప్పెన – నిర్మాతకు కాంస్య మెమెంటో – 2 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
2022
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – సీతా రామం – నిర్మాతకు గోల్డ్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి సిల్వర్ మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – కార్తికేయ 2 – నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – మేజర్ – నిర్మాతకు కాంస్య మెమెంటో – 2 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
2023
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – బలగం – నిర్మాతకు గోల్డ్ మెమెంటో – 5 లక్షలు – ప్రశంసా పత్రం/ దర్శకుడికి సిల్వర్ మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కు కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – హనుమాన్ – నిర్మాతకు సిల్వర్ మెమెంటో – 3 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసా పత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – భగవంత్ కేసరి – నిర్మాతకు కాంస్య మెమెంటో – 2 లక్షలు – ప్రశంసాపత్రం/ దర్శకుడికి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం/ హీరో, హీరోయిన్స్ కి కాంస్య మెమెంటో – ప్రశంసాపత్రం