-
Home » Director Krish
Director Krish
అల్లు అర్జున్ లేకుండానే 'వేదం 2'.. డైరెక్టర్ కామెంట్స్.. క్లైమాక్స్ లో ఆ సీన్ నుంచి లీడ్ తీసుకొని..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్రిష్ మీడియాతో మాట్లాడిన ఇంటర్వ్యూలో వేదం 2 గురించి మాట్లాడాడు.(Vedam Movie)
ఛ.. క్రిష్ తీసిన సీన్స్ ఉంటే హరిహర వీరమల్లు పెద్ద హిట్ అయ్యేది.. పార్ట్ 2 కూడా అవసర్లేదు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్..
సినిమా రిలీజ్ ముందు వరకు కూడా మాట్లాడని క్రిష్ ఇపుడు ఘాటీ ప్రమోషన్స్ లో హరిహర వీరమల్లు గురించి మాట్లాడుతున్నాడు.(Director Krish)
పవన్ సినిమా వదిలేసిన డైరెక్టర్ తో.. బాలయ్య సినిమా ఫిక్స్..? ఆ సినిమాకు సీక్వెల్..?
తాజాగా బాలయ్య మరో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
ఎక్కడా కనపడని క్రిష్.. 'హరి హర వీరమల్లు' పై పోస్ట్.. అసలు విషయం మాత్రం చెప్పలేదు..
హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో కూడా పవన్ కళ్యాణ్, నిర్మాత, జ్యోతి కృష్ణ అందరూ మాట్లాడుతూ క్రిష్ ని అభినందించారు.
రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్.. ఫొటోలు వైరల్..
డైరెక్టర్ క్రిష్ తాజాగా డాక్టర్ ప్రీతి చల్లాను రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి ఫొటోలు వైరల్ గా మారాయి.
సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్.. ఆమె ఎవరో తెలుసా?
తాజాగా నేడు క్రిష్ డాక్టర్ ప్రీతీ చల్లాను రెండో వివాహం చేసుకున్నాడు.
అనుష్క నెక్స్ట్ సినిమా అప్డేట్.. హరిహర వీరమల్లు వదిలేసి అనుష్క సినిమాతో క్రిష్ బిజీ..
కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఘాటీ ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెట్టినప్పుడు డైరెక్టర్ క్రిష్ కాదా? మరి ఎవరు?
ఎన్టీఆర్ బయోపిక్ లో రానా చంద్రబాబు పాత్రలో నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆ పాత్ర గురించి మాట్లాడారు.
డైరెక్టర్ క్రిష్ ని పక్కన పెట్టేసినట్టేనా? 'హరిహర వీరమల్లు' కొత్త డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఎవరు?
తాజాగా నేడు హరిహర వీరమల్లు టీజర్ లో డైరెక్టర్స్ పేర్ల స్థానంలో క్రిష్ పేరుతో పాటు జ్యోతి కృష్ణ పేరు కూడా వేశారు.
పవన్ 'హరిహర వీరమల్లు' శ్రీరామనవమి స్పెషల్ అప్డేట్.. ధర్మం కోసం యుద్ధం అంటూ..
తాజాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా పవన్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఓ అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.