Home » Diwali
నగరంలోని స్కూల్స్ కి దీపావళి పండుగ రోజున సెలవు ఇవ్వాల్సిందేనంటూ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్ రాజ్ కుమార్ చాలాకాలంగా డిమాండ్ చేస్తోన్నారు.
అమెరికాలో 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తానని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ హిందూ విభాగం (ఆర్హెచ్ఎస్) 200 మంది భారత సంతతి అమెరికన్లతో ఫ్లో�
దీపావళి సందర్భంగా యూకే ప్రధాని రిషి సునక్ తన అధికారిక నివాసంలో నిన్న రాత్రి పూజల్లో పాల్గొన్నారు. బ్రిటన్ కు బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తానని చెప్పారు. తాను చేయగలిగిన పనులన్నీ చేస్తానని అన్నారు. భవిష్యత్తు తరాలు తమ జీవితాల్లో వెలుగుల�
ఓ యువతి కర్రతో దీపాలు, కుండలను పగులకొట్టింది. ఆమె ఇంటి ముందు దీపాలను అమ్ముతుండడమే అందుకు కారణం. ఉత్తరప్రదేశ్ లోని పత్రకార్పురంలోని గోమతీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువతి దీపాలను పగులకొడుతున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర�
కొద్ది సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు వోడదల పోలీసులు తెలిపారు. పనిగేట్ ప్రాంతంలో గాలింపు చర్యలు, పెట్రోలింగ్ ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ఘర్షణ తెలెత్తిన ప్రాంతంలోని సీసీటీవీలను పోలీసులు స్కానింగ్ చేస్తూ, దుండగులను గుర్తించేం�
దీపావళి సందర్భంగా కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులు పేర్చాడు. ఆ తర్వాత వాటికి నిప్పంటించాడు.
ఆంధ్రప్రదేశ్, పార్వతిపురం జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో దీపావళి స్పెషల్ సేల్ కోసం సిద్ధంగా ఉంచిన ఈ-బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
పటాకులు కాల్చితే కటకటాల్లోకి
దీపావళి సందర్భంగా ఈ నెల 24(సోమవారం)ను సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీపావళి ఎప్పుడన్న విషయంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. చివరకు సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మార్చినట్టు తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. �
ఢిల్లీ పరిధిలో టపాసులపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. తాజా నిబంధనల ప్రకారం.. టపాసులు కాల్చినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా రూ.200 నుంచి రూ.5,000 వరకు జరిమానాతోపాటు, జైలు శిక్ష విధిస్తారు.