Home » Doctors
హైదరాబాద్ లో డెంగీ జ్వరాల తీవ్రత రోజు రోజుకు తీవ్రంగా మారింది. గత మూడు దశాబ్దాల కంటే.. ఈ సంవత్సరం ఎక్కువగా వ్యాపించడంతో..సిటీలోని సీనియర్ డాక్టర్లు అంతా కలిసి రౌండ్ టేబుల్ చర్చలు చేశారు. అయితే ఈ సంవత్సరం జూన్ నెల మధ్య నుంచి డెంగీ, చికు
సూర్యపేట జిల్లా తుంగతుర్తి ఆస్పత్రి డాక్టర్లు నిర్వాకం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో నిర్లక్ష్యం వహించారు.
డెంగీ లక్షణాలతో బాధపడేవారికి హెచ్చరిక. ఆస్పిరిన్ టాబ్లెట్ జోలికి వెళ్లొద్దు. ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకుంటే ప్రాణానికి ప్రమాదం అంటున్నారు. అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్ డాక్టర్
ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. 11 నెలల పాప కాలికి గాయం కావడంతో లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరింది. కానీ, చికిత్స తీసుకునేందుకు పాప మారం చేసింది.
అతడి పేరు లి.. 20 ఏళ్లు ఉంటాయి. చైనాకు చెందిన ఈ కుర్రాడు ఎప్పటిలానే ఆ రోజు నిద్రపోయాడు. రాత్రి సమయంలో ఓ చిన్న సాలీడు మెల్లగా అతడి చెవిలో దూరింది
హైదరాబాద్: వైద్య రంగంలో ఓ అరుదైన ఘటన హైదరాబాద్లో జరిగింది. 5 నెలల గర్భంతో ఉన్న మహిళ శరీరం నుంచి రెండు తలలతో ఉన్న శిశువును డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఇలా ఒకే శరీరం రెండు తలలతో ఉండటాన్ని వైద్య పరిభాషలో బైసెఫాలిక్ హైడ్రో సెఫాలస్ �
రోగులతో డాక్టర్లు లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదంటూ భారత వైద్య మండలి(ఎంసీఐ) కొత్తగా నిబంధనలు విధించింది. ఈ మేరకు ఎంసీఐ వెబ్సైట్లో మార్గదర్శకాలను విడుదల చేసిన ఎంసీఐ డాక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసై�
తేనెటీగలంటే అందరికి భయమే. తేనెటీగలు వెంటపడి దాడి చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే భయమేస్తోంది కదా? అలాంటి తేనెటీగలు మీ కంటిరెప్ప లోపలి భాగంలో ఉంటే తట్టుకోగలరా?
గుంటూరు : సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. వైద్యులు పట్టించుకోకపోవడంతో ప్రసవం కోసం వచ్చిన మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరంకు చెందిన గంగ అనే గర్భిణీ ప్రసవ
డాక్టర్లు రోగుల నాడి (Pulse) చూడటమే కాదు ఓటర్ల నాడి కూడా పట్టేస్తామంటున్నారు. వైద్యం చేయటమే కాదు ప్రజా సేవ కూడా చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుక రెడీ అయ్యారు డాక్టర్లు.