Dogs

    కుక్కలు, పిల్లులు క్వారంటైన్ లో ఉండాల్సిందే

    February 3, 2021 / 12:34 PM IST

    Cats and dogs coronavirus : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. వైరస్ విస్తరించిన దేశం లేదు. మనుషులతో పాటు జంతువులకు కూడా వైరస్ వ్యాపిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. వైరస్ కట్టడి

    కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే పిల్లులకు, కుక్కలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే

    January 26, 2021 / 09:45 AM IST

    COVID vaccine: కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. పిల్లులు, కుక్కలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని సైంటిస్టులు చెబుతున్నారు. జంతువుల్లో వైరస్ ప్రబలుతున్న క్రమంలో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేస్తున్ానరు. ఈస్ట్ ఏంజిలా యూనివర్సిటీ రీసెర్చర్స్ పెంపుడు జంతువుల

    కుక్కకాటు వైద్యానికి స్పెషల్ క్లినిక్‌లు

    November 5, 2020 / 06:55 AM IST

    dog bite treatment  : కుక్కకాటు బాధితులకు ప్రత్యేక వైద్యం అందిచనుంది ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రతి ఏడాది 4 లక్షల మంది కుక్కకాటుకు గురవుతున్నారు.  యాంటీరేబిస్‌ వ్యాక్సిన్‌ కోసం మరో చోటుకు వెళ్లి వే

    ఆకలితో అలమటిస్తూ..4 వేల పెంపుడు జంతువులు మృతి

    October 3, 2020 / 01:03 PM IST

    4000 Pets Dead in China : ఆకలితో అలమటిస్తూ..నీటి కోసం అంగలారుస్తూ నాలుగు వేల పెంపుడు జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. కుక్కలు, పిల్లులు, ఎలుకలు, కుందేళ్లతో పాటు మొత్తం 4 వేల మూగజీవులు ఆకలితో అలమటించి చనిపోయిన అత్యంత విషాదకరమైన ఘటన చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని ల�

    అడవిలో గోనెసంచిలో యువతి మృతదేహం, పీక్కుతిన్న కుక్కలు.. వికారాబాద్ జిల్లాలో దారుణం

    October 3, 2020 / 12:50 PM IST

    young woman dead body in bag: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోటపల్లి అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం లభ్యమైంది. గోనె సంచిలో కట్టివేసి పాతి పెట్టిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానిక�

    కరోనా రోగులను పసిగట్టే శక్తి శునకాలకు ఉంది, స్టడీ

    July 29, 2020 / 08:40 AM IST

    విశ్వాసానికి మారుపేరు శునకాలు. పెంపుడు జంతవుల్లో మనిషికి అత్యంత విశ్వాసమైన ఈ జాగిలాలే.. కేసులు చేధించడానికి, బాంబులు కనిపెట్టడానికి పోలీసులకు ఉపయోగపడతున్నాయి. వాటికి మరింత ట్రైనింగ్ ఇస్తే కరోనాను కూడా పసిగడతాయని శాస్త్రవేత్తలు చెప్పడమే �

    కరోనా రోగి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు, హైదరాబాద్‌లో దారుణం

    July 5, 2020 / 12:30 PM IST

    హైదరాబాద్ ఈఎస్ఐ స్మశాన వాటికలో దారుణం చోటు చేసుకుంది. సగం కాలిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. మృతదేహాన్ని పూర్తిగా కాల్చకుండానే కాటికాపర్లు వదిలేశారు. దీంతో మృతుడి పుర్రెలు, చేతులు బయటకు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకున�

    పోలీసుల పైకి కుక్కలను వదిలిన వైసీపీ నేత కోసం ఖాకీల వేట

    July 4, 2020 / 10:55 AM IST

    వైసీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ(పొట్లూరి వరప్రసాద్) కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పీవీపీ కోసం జూబ్లీహిల్స్ పోలీసు బృందం ఏపీలోని విజయవాడకు చేరుకుంది. నగరంలోని పలు హోటళ్లు, పీవీపీ సన్నిహితులు ఇళ్ల దగ్గర తనిఖీలు చేస్తున్నారు. హై

    మరో వివాదంలో పీవీపీ… ఇంటికి వెళ్లిన పోలీసులపై కుక్కలను ఉసిగొల్పిన అనుచరుడు!

    June 29, 2020 / 05:53 PM IST

    వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. బెదిరింపుల కేసులో నోటీసులు ఇచ్చేందుకు పీవీపీ నివాసానికి వెళ్లిన పోలీసులపై ఆయన అనుచరుడు ఖలీద్ కుక్కలను ఉసిగొల్పాడు. భయంతో బంజారా హిల్స్ పోలీసులు అక్కడి నుంచి వెనుదిర

    ప్రాణం తీసిన కుక్కల భయం, స్కూటర్ పైనుంచి పడి పంచాయతీ కార్యదర్శి మృతి

    April 28, 2020 / 07:55 AM IST

    ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల భయం ఓ నిండు ప్రాణం తీసింది. కుక్కలు వెంబడించడంతో స్కూటర్ పైనుంచి దూకిన మహిళా పంచాయతీ కార్యదర్శి మృతి చెందారు. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట�

10TV Telugu News