Home » donald trump
శాంతి కోరుకుంటున్నాం అంటూనే.. మాతో పెట్టుకుంటే మాత్రం అంతుచూస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గతంలోనూ యుద్ధం మాకు సరదా కాదంటూ కామెంట్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ పై దాడులు జరిపిన తర్వాత వైట్ హౌజ్ వేదికగా మాట్లాడారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా శాంతిని కోరుకుంటుందని అలా అని ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని సహించేది లేదని తెలిపారు. * ఇరాన్ దాడిలో ఏ ఒక్క యూఎస్
ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది. సులేమాని అంత్యక్రియలు జరిపిన
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ యుద్ధం ఆరంభమైనట్టేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య
ఇరాన్ సీనియన్ మిలిటరీ అధికారి ఖాసీం సొలీమానిని హత్యచేసిన డొనాల్డ్ ట్రంప్… తన దుందుడుకు చర్యను సమర్ధించుకోవడానికి ఎక్కడెక్కడో సంగతలూ చెప్పాడు. 2012 ఢిల్లీలో జరిగిన ఇజ్రాయిల్ రాయబారి కారు బాంబు ఘటనకు సొలీమానినే కారణమని అనేశారు. భారత్ కూడా త�
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్‌లోని మరో 52 సైట్లపై దాడి చేయనున్నట్లు తెలిపాడు. మరింత వేగంగా మునుపెన్నడూ లేనంతగా దాడి చేస్తామన్నాడు. అమెరికా ఆస్తులను నాశనం చేయాలని ఇస్లామిక్ రిపబ్లిక్ అటాక్ చేస్తే తాము ఊర�
ఇరాక్‌లో అమెరికా నిర్వహించిన డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ మిలటరీ ఖాసిం సులేమానీ మృతిచెందిన సంగతి తెలిసిందే. అమెరికా చర్యతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా హతమార్చడాన్ని ఇరాన్ దేశం ప్రతికారేచ్ఛతో రగిలిపోతోంది. ఏ క్షణమైనా #WWIII
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇక పదవి నుంచి తప్పుకోవాల్సిందే అంటున్నాయి డెమోక్రటిక్ పార్టీ వర్గాలు. దేశాధ్యక్షుడే దేశద్రోహం చేశాడంటూ పలు వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ చేసిన ఘన కార్యమేంటి.. ఎందుకని తప్పించాలనుకుంటున్నారు అనే ప్రశ
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది. అధికార దుర్వినియోగం ఆరోపణలు వస్తుండటంతో ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులు ఆయనపై ఈ తీర్మానాన్ని లేవనెత్తారు. ప్రతి
డొనాల్డ్ ట్రంప్ నోరు ఊరికే ఉండదు అన్నదన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ ఎవరో ఒకరిని గెలకనిదే ఆయనకు నిద్ర పట్టదు. ఆటలాడుకునే చిన్న పిల్లవాడినైనా గిల్లి ఏడిపించే రకం ట్రంప్. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా? బుధవారం ప్రమ�